బిగ్ బాస్ 5: లో ఎక్స్ పోజింగ్ ఇస్తున్న వంటలక్క పిన్ని..?

బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి.ఈ షో కోసం ఎంత మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటి వారి కోసం ఈ షో రానే వచ్చింది.అయితే ఈ షోలో 19 మంది కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.వారిలో కార్తీకదీపం సీరియల్ ఉమాదేవి కూడా ఉన్నది.Karthika deepam - Umadevi: కార్తీకదీపం భాగ్యం తెలివైనదిగా.. అన్నింటికీ టకటక  సమాధానాలు చెప్తూ నెంబర్ 1 స్థానంలో? ఉమాదేవి (Umadevi/Instagram)

ఇక కార్తీకదీపం సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఇక ఈమె కార్తీకదీపం సీరియల్లో వంటలక్క కు పిన్ని గా నటిస్తోంది ఉమాదేవి. అయితే ఈ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ సంపాదించుకొని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఉమాదేవి.అయితే ఈమె బుల్లితెరపై బాగానే ఆకట్టుకున్న.. బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. ఉమాదేవి (Umadevi/Instagram) ఉమాదేవి (Umadevi/Instagram)

అయితే ఈమే ఎంతో పద్ధతిగా కనిపించే ఉమాదేవి ప్రస్తుతం ఎక్స్ పోజింగ్ తో బిగ్ బాస్ లో తన అందాలను ప్రదర్శిస్తోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఫోటోలు కాస్తా బయటికి రావడంతో వైరల్ గా మారాయి.ఆ ఫోటోలను కూడా ఒకసారి చూసేయండి. ఉమాదేవి (Umadevi/Instagram)

Share post:

Latest