ఈ సింగర్ గొంతు మూగబోయింది అనే వార్తపై.. నిజానిజాలు..?

ఇండియాలోని మొత్తం  సినిమాలన్నింటిలో ఎక్కువగా మ్యూజిక్ కి ఎంత  ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సంగీత ప్రపంచంలో కేవలం కొన్ని గాత్రలకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా ఎంతోమంది గాయకుల గొంతులే ఇండియన్ సినిమాలో ఒక అరుదైన గౌరవాన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి స్టార్ సింగర్  లలో ఒక బాలీవుడ్ సింగర్ కమ్ కంపోజర్ బప్పి లహరి ఒకరు.

I Am Doing Well": Bappi Lahiri On Rumours About His Health

ఇక ఈ సింగర్ పాడిన పాటలలో ” ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్”.. అంటే చాలు ఇండియా మొత్తం ఊగిపోతోంది. ఇటీవల ఆయనకు సంబంధించిన  కొన్ని వార్తలు బాగా పాపులర్ అవుతున్నాయి. కరోనా సోకడం చేత.. ఈ సింగర్కి  గొంతు మూగబోయింది ఆన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం విన్న బప్పి తన గొంతుతో ని సమాధానం తెలియజేశారు. తన గొంతుతోనే ఒక సాంగ్ పాడి వీడియోని విడుదల చేశారు.

https://www.instagram.com/p/CUFORZJoFq-/?utm_source=ig_web_copy_link

కెరీర్లో ఎన్నో హిస్టారికల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. టాలీవుడ్లోకి అల్లరి నరేష్ యాక్షన్ 3డి సినిమాకు కూడా ఒక పాటను ఇచ్చి అలరించాడు.