ఈ సింగర్ గొంతు మూగబోయింది అనే వార్తపై.. నిజానిజాలు..?

ఇండియాలోని మొత్తం  సినిమాలన్నింటిలో ఎక్కువగా మ్యూజిక్ కి ఎంత  ప్రాధాన్యత ఇస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సంగీత ప్రపంచంలో కేవలం కొన్ని గాత్రలకి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా ఎంతోమంది గాయకుల గొంతులే ఇండియన్ సినిమాలో ఒక అరుదైన గౌరవాన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి స్టార్ సింగర్  లలో ఒక బాలీవుడ్ సింగర్ కమ్ కంపోజర్ బప్పి లహరి ఒకరు. ఇక ఈ సింగర్ పాడిన పాటలలో ” ఐ యామ్ […]

సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రికి క‌రోనా పాజిటివ్‌..!

బాలీవుడ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండ‌డంతో చాలా మంది సెలబ్రిటీస్ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పి ల‌హ‌రి కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లంద‌రు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని బ‌ప్పి ల‌హ‌రి మేనేజ‌ర్ తెలిపారు. ఆయ‌న క్షేమం కోరుకునే వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తున్నాం అని స్పోక్స్ ప‌ర్స‌న్ అన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ నటుడు […]