సుడిగాలి సుదీర్.. ఆస్తి విలువ అన్ని కోట్ల..?

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ఇక అంతే కాకుండా రష్మి సుదీర్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు.అయితే సుధీర్ జబర్దస్త్ లోనే కాకుండా, మరి కొన్ని షో లలో కూడా యాంకర్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు బుల్లితెర మీద.ఇక ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించిన విషయం అందరికీ తెలిసిందే, స్టార్ హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించాడు.ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో తెలిపిన ప్రకారం సుడిగాలి సుదీర్ ఆస్తి ఎంత ఉందో తెలిపారట ఆ వివరాలు చూద్దాం.Sudigaali Sudheer reportedly tests positive for COVID-19 - Times of India

 

సుదీర్ మొదట అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చినప్పుడు.. తనకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేకపోవడంతో.. తను రైల్వేస్టేషన్లో వెళ్లి పడుకొనే వాడట. ఇలా ఎన్నో బాధలు పడుతూ సుధీర్ తన టాలెంట్ తో, తన మాటలతో స్టార్ గా ఎదిగాడు. అయితే ఆయన ఒక షోలో పాల్గొంటూ తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను తెలియజేశారు.Sudheer Nellissery's House

ప్రస్తుతం సుధీర్ హైదరాబాద్లో రెండు సొంత ఇల్లు నిర్ణయించుకున్నాడట.ఇక అంతే కాకుండా మరికొన్ని చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు కూడా తెలియజేశాడు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. బుల్లితెరపై నట్లు గా వచ్చి అతి తక్కువ సమయంలోనే రెండు ఇల్లు నిర్మించడం అంటే ఆషామాషీ అయిన విషయం కాదంటూ తెలియజేస్తున్నారు.

ఇక సుధీర్ అభిమానులు అయితే తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సినీ ఇండస్ట్రీలోని ఉండేటువంటి స్టార్స్ ఇల్లు నిర్మించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటే.. సుధీర్ అతి తొందరగానే తాను రెండేళ్లు నిర్మించాడంటే అది చాలా కష్టమని తన అభిమానులు తెలియజేస్తున్నారు.ఇక అంతలా కష్టపడతాడు కాబట్టి ఈయనకు ఇంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు.ఇక దాదాపుగా ఈయనకు 8 కోట్ల వరకు ఆస్తి ఉన్నట్లు సమాచారం

Share post:

Popular