దృశ్యం సినిమా లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో దృశ్యం సినిమాలో అలరించిన చిన్నారి ఎస్తేర్.చూస్తూ చూస్తుండగానే చాలా ఎదిగిపోయింది. దృశ్యం సినిమాలో నటించే సమయానికి ఈమె వయస్సు12 సంవత్సరాలు. ఇక ఈ సినిమా వచ్చి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఈమె హీరోయిన్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నది. అయితే ఈమె సంబంధించి కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారాయి.

ఇక దృశ్యం సినిమా చూసిన నెటిజెన్స్ ఈ అమ్మడు ఫోటోలను చూడగానే, ఎఫైర్ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. దృశ్యం సినిమా 2014 సంవత్సరంలో రాగా, ఈ చిన్నారి మలయాళంతో పాటు తెలుగులో కూడా నటించింది.ఇక ప్రస్తుతం ఈమె వయస్సు 18 సంవత్సరాలు. దృశ్యం సినిమా వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్నా అంతలోనే ఈమె ఎంతలా మారిపోయిందో అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

 

అంతేకాకుండా చీరకట్టు లో ఉన్నటువంటి ఫోటోను చూసిన తమ అభిమానలు ఈమే హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఈమె మలయాళం లో కూడా హీరోయిన్ గా ఒక సినిమాలో నటించేందుకు రెడీ అయినట్లు సమాచారం. టాలీవుడ్లోకి అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్, హీరోయిన్ గా ఎవరి సరసన నటిస్తుంది వేచి చూద్దాం.

 

ఇక ఈమె కాకుండా టాలీవుడ్ లో చిన్నారి పెళ్లి కూతురు కూడా చిన్నతనంలోనే హీరోయిన్గా నటించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. జై చిరంజీవ సినిమా లో నటించిన శ్రీయ శర్మ కూడా ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటుతోంది.అయితే ఇంకా ఎంత మంది చైల్డ్ వుడ్ యాక్టర్స్.. హీరోయిన్గా ఎదుగుతారో వేచి చూడాల్సిందే.

Share post:

Latest