మ‌ళ్లీ ప్యాంట్ మ‌రిచిన అన‌సూయ‌..ఫొటోలు వైర‌ల్!

అనసూయ భరధ్వాజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. జ‌బ‌ర్ద‌స్త్‌తో పాటుగా ప‌లు టీవీ షోల ద్వారా యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై సైతం ట్యాలెంట్ ఉన్న న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది.

అనసూయ.. ఓంకార్‌ హోస్ట్ గా ప్రారంభం కాబోతున్న `సిక్త్స్ సెన్స్ 4` షోలో పాల్గొంది. కంటెస్టెంట్‌గా హైపర్‌ ఆదితో కలిసి సందడి చేసింది. ఇందులో పొట్టి గౌనులో హల్‌చల్‌ చేసింది.

ఇటీవ‌ల థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పుష్ప‌, రంగమార్తాండ, ఖిలాడీ, వేదాంతం రాఘవయ్య చిత్రాల్లో కీ రోల్స్ పోషిస్తోంది. ఇక టీవీ షోలు, సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాను మాత్రం వ‌దిలిపెట్ట‌దు ఈ బ్యూటీ.

అనసూయ `జబర్దస్త్` షోలోనే తన సెక్సీ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. అందరి చూపులను తిప్పుకునేలా చేస్తుంది. ఇప్పుడు మరో షోలో మెరుస్తుందీ అందాల భామ.

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. కేక పెట్టిస్తుంటుంది. తాజాగా మరోసారి పొట్టి గౌను ధ‌రించి హాట్‌ హాట్‌ పోజులిచ్చింది. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అన‌సూయ‌ పంచుకున్న ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

అనసూయ మళ్లీ ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయిందంటున్నారు. అంతేకాదు ఆమెని ఇలా చూసిన కొందరు ప్రతిసారి ప్యాంట్‌ గుర్తు చేయడం మా వల్ల కాదంటూ చేతిలెత్తేస్తున్నారు.

అయితే ఈ ఫొటోల‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలు స్పందిస్తున్నారు. కొంద‌రు సూప‌ర్‌, అదిరిపోయింది అని పొగిడేస్తుంటే.. మ‌రికొంద‌రు అన‌సూయ మళ్లీ ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయింది అంటూ విమ‌ర్శ‌లు క‌రిపిస్తున్నారు.

ఈ షోలో భాగంగా ఆమె వేసిన డ్రెస్‌పై ఫోటో షూట్‌కి పోజులిచ్చింది అనసూయ. అయితే మళ్లీ చిన్నగౌను వేసుకోవడం నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

మరికొందరైతే అనసూయ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ఆమె పంచుకున్న పిక్స్ లో ఆరో ఫోటోని పాయింట్‌ అవుట్‌ చేస్తున్నారు. ప్రత్యేకంగా మెన్షన్‌ చేస్తూ మరీ విమర్శలు గుప్పించడం విశేషం.

ఇది ఇండియా అని, మనం వద్ద ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అనసూయకి కాలేలా కామెంట్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటో మరీ సెక్సీగా ఉందట.