ముగ్గురు టాప్ మిస్సెస్ లు ఒకే చోట!

వీరిని గుర్తుపట్టరా..మన స్టార్ హీరోల స్టార్ మిస్సెస్ లు వీరు.అదే నండీ..స్నేహా రెడ్డి,నమ్రత శిరోద్కర్,ఉపాసన కామినేని..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి,ప్రిన్స్ & సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కామినేని.

ఇలా ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉండడం తో మెగా సూపర్ స్టార్ అభిమానులు భలే ఖుషి అవుతున్నారు.ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు,ఏం చేస్తున్నారు..దేనికోసం అందరూ ఇలా ఒకచోటికి చేరారు అన్నది మాత్రం సస్పెన్సుగానే వుంది.అయితే నమ్రత మాత్రం దీనికి బిర్కిన్ పాక్ట్ అని పేరు కూడా పెట్టింది.