ప్రజలు అన్నీ మంచి పనులే చేస్తున్నాం…ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామనే ధీమాలో సీఎం జగన్ ఉన్న విషయం తెలిసిందే..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు..ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికార పీఠం ఎక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు […]
Tag: ysrcp
ఆ స్థానాలని వదులుకున్న టీడీపీ..వైసీపీకి వన్‌సైడ్..!
రాజకీయంగా 175కి 175 స్థానాల్లో బలమైన నాయకులు ఉన్న పార్టీ ఏది అంటే..డౌట్ లేకుండా వైసీపీ అని చెప్పేయొచ్చు..ఆ పార్టీకు అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు ఉన్నారు. వైసీపీతో పోలిస్తే టీడీపీకి అన్నీ స్థానాల్లో బలమైన నాయకులు లేరు. ఉండటానికి 175 స్థానాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ కొన్ని స్థానాల్లో టీడీపీకి బలమైన నాయకులు లేరు. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ ఇంకా పెరిగింది ఇంకా చెప్పాలంటే కొన్ని స్థానాల్లో గెలవడంపై టీడీపీ ఫోకస్ చేయడం […]
టీడీపీ-జనసేన: తూర్పులో వైసీపీకి నాలుగే..!
చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన నేపథ్యంలో అధికార వైసీపీలో కొత్త గుబులు మొదలైంది..వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం మొదలైంది. దీంతో పొత్తు గాని ఫిక్స్ అయితే వైసీపీకి పెద్ద నష్టమే జరుగుతుంది. గత ఎన్నికల్లో అంటే రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అయింది..కానీ ఈ సారి కలిసి పోటీ చేస్తే వైసీపీకి రిస్క్. ముఖ్యంగా రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన ఉమ్మడి […]
అద్దంకి సీటు చైతన్యకే..గొట్టిపాటిని ఆపగలరా!
మొత్తానికి అద్దంకి సీటులో వైసీపీ అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. వైసీపీ నుంచి బాచిన కృష్ణచైతన్య పోటీ చేయడం ఫిక్స్ అయింది. తాజాగా సీఎం జగన్..అద్దంకి వైసీపీ నేతలతో సమావేశమై..ప్రజలందరికీ మంచి చేశామని, అలాగే స్థానిక ఎన్నికల్లో అద్దంకిలో విజయం సాధించమని, అలాంటప్పుడు అద్దంకి అసెంబ్లీలో కూడా గెలుస్తామని, 175కి 175 సీట్లు సాధించగలమని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణచైతన్య విజయనికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. అంటే అద్దంకి సీటు కృష్ణచైతన్యకు ఫిక్స్ చేసినట్లే. అయితే […]
రిస్క్‌లో వైసీపీ..40 ఎమ్మెల్యేలు డౌటే..!
అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని..ఇక నెక్స్ట్ వైసీపీ గెలిచే అవకాశాలు లేవని చెప్పి ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ మాత్రం తాము ప్రజలకు మంచి చేశామని..లోకల్ ఎన్నికల్లో కూడా దాదాపు క్లీన్ స్వీప్ చేశామని, కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెప్పి జగన్ అంటున్నారు. అయితే అటు టీడీపీ చెప్పేది పూర్తిగా నిజం కాదు..ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదు. […]
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్… అయ్యో ఎంత పనైపోయింది…!
రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]
మారిన విశాఖ లెక్క..వైసీపీకి రిస్క్..!
ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అని చెబుతున్నారు గాని..రాజకీయం తెలిసినవారికి..వైసీపీ చేసేది రాజకీయం అని క్లియర్‌గా అర్ధమవుతుంది. ఎందుకంటే గత మూడున్నర ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుంది వైసీపీనే. మరి కాలంలో విశాఖలో గాని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాని వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి? అంటే ఏమో అక్కడ ప్రజలకే కాదు..రాష్ట్ర ప్రజలకు […]
ఇంకోసారి ఆ మాట అంటే చెప్పుతో కొడతా..ఒక్కోక్కడికి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన పవన్ కల్యాణ్…!!
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు . మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలలోనూ బిజీగా ఉన్నాడు. కాగా ఈ క్రమంలోనే వైజాగ్ జనవాణి సభ అనుకున్న ప్రకారం జరగలేదు. దీంతో ఫుల్ ఫైర్ అయిపోయిన పవన్ కళ్యాణ్ విజయవాడ వేదికగా మీడియా […]
కడపలో లెక్కలు మారనున్నాయా?
జగన్ సొంత జిల్లా కడపలో ఈ సారి ఖచ్చితంగా సత్తా చాటాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు సైతం కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి..ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..కడపలో బలపడాలనే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కనీసం 3-4 సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే జిల్లాలో ఆరు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో మొత్తం […]