ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్

ఒక్క విజ‌యం ఎంతోమందికి స‌మాధానం చెబుతోంది. ఒక్క విజ‌యం ఎన్నో సందేహాలకు కార‌ణ‌మ‌వుతోంది. ఒక్క విజ‌యం.. నాయ‌కుడిని శ‌క్తిగా నిలిపింది!! ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన బీజేపీ నాయ‌కులు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇప్పుడు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నారు. ఈ విజ‌యం సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ఏపీలో ప‌రిస్థితులు మాత్రం త‌ల‌కిందుల‌య్యాయి! 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఇచ్చిన హామీల‌ను ప్ర‌ధాని తుంగ‌లో తొక్కారు! ద‌క్షిణాదిలో ఏపీపై ప‌ట్టు సాధించాల‌ని.. రాష్ట్రానికి […]

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్సెస్ జ‌గ‌న్‌! కార‌ణం క‌లెక్ష‌న్ కింగ్‌

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇప్పుడు వైసీపీలో సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారాడు. ఆయ‌న కార‌ణంగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫుల్లుగా క్లాస్ పీకాడ‌ని స‌మాచారం. దీంతో ఇప్పుడు అంద‌రూ ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. అస‌లేం జ‌రిగిందంటే.. ఇటీవ‌ల పెద్దిరెడ్డి హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విమానాశ్ర‌యంలో సేమ్ ఫ్లైట్‌లో తిరుప‌తికి బ‌య‌ల్దేరిన మోహ‌న్ బాబు తార‌స‌ప‌డ్డారు. పెద్దిరెడ్డికి.. మోహ‌న్ బాబుకు ఏళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలున్నాయి. […]

ఆయన జగన్ టచ్ లో ఉన్నారని తెలిసి తెగ ఫీలైపోతున్నా మంత్రి

ఏపీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణ‌కు..ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ భ‌యం ప‌ట్టుకుంది. సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన శ్రీ‌కాళ‌హ‌స్తిలో.. టీడీపీ క్యాడ‌ర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతుంద‌నే ప్ర‌చారం బొజ్జ‌ల‌ను టెన్ష‌న్ పెడుతోంది. మ‌రో ప‌క్క త‌న‌కు అత్యంత స‌న్నిహిత వ్య‌క్తులే.. జ‌గ‌న్‌లో ట‌చ్‌లో ఉన్నార‌న్న విషయం తెలిసిన ద‌గ్గ‌ర నుంచి ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. త‌నపై క్యాడ‌ర్‌, నాయ‌కులు అసంతృప్తిగా ఉన్నార‌న్న విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్నాన‌ని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నార‌ట‌. అస‌లే మంత్రి ప‌ద‌వి ఉంటుందో ఊడుతుందో తెలియ‌క టెన్ష‌న్ […]

ఆంధ్రా పాలిటిక్స్ లో డీకే అరుణ ఎంట్రీ.. ధైర్యమే ధైర్యం

తెలంగాణలో లేడీ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ‌.. వైసీపీకి బాస‌ట‌గా నిలిచారు. సాయం చేయాల‌ని ఆంధ్రా వైసీపీ నేత‌లు కోరితే.. అభ‌యం ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న వంతు మ‌ద్దతు ఇస్తాన‌ని స్ప‌ష్టంచేశారు. అదేంటి నెల్లూరు జిల్లా రాజ‌కీయాల‌కు, డీకే అరుణ‌కు ఏంటి సంబంధం అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? మ‌రి `రాజ‌కీయాలు` అంటేనే అంత మ‌రి!! ఈ విష‌యంపై పూర్తిస్థాయి క్లారిటీ రావాలంటే ఇది చ‌దివి తీరాల్సిందే! తెలంగాణ‌లో డీకే అరుణ పేరు ఇప్పుడు మోరుమోగుతోంది. ముఖ్య‌మంత్రి […]

టీడీపీ, వైసీపీకి బిగ్ ఫైట్.. సమ్మర్ పరీక్ష అదే

ఆంధ్రప్ర‌దేశ్‌లో మ‌రో బిగ్ ఫైట్‌కు తెర‌లేవ‌నుంది. ఎమ్మెల్సీల కోటాలో మొద‌లైన ఈ ఎన్నిక‌ల యుద్ధం.. ఇంకా కొన‌సాగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో పెండింగ్‌లో ఉన్న‌ మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీంతో టీడీపీ, వైసీపీ మ‌ధ్య మ‌రో సంగ్రామం త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా రెండేళ్ల పాల‌న‌కు ఇవి రెఫ‌రెండంగా టీడీపీ భావిస్తుండ‌గా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి.. ప్ర‌జ‌ల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల ప‌డాల‌ని వైసీపీ భావిస్తోంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో […]

బెజవాడ వైసీపీ రాజకీయం రసవత్తరం

స‌మైక్యాంధ్ర‌లోనే బెజ‌వాడ రాజ‌కీయం అంటే మ‌హారంజుగా ఉండేది. బెజ‌వాడ పాలిటిక్స్‌లో ఏం జ‌రుగుతుందా ? అని అంద‌రూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు. రెండు ఫ్యామిలీల మ‌ధ్య వార్ బెజ‌వాడ పాలిటిక్స్‌ను చాలా ఇంట్ర‌స్టింగ్‌గా మార్చేశాయి. ఇదిలా ఉంటే అదే బెజ‌వాడ‌లో విప‌క్ష వైసీపీ పాలిటిక్స్ ఇప్పుడు మ‌హా ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి. ఏపీ రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువైన విజ‌య‌వాడ‌లో ప‌ట్టుకోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ […]

పవన్ – జగన్ పాలిటిక్స్ ఏ మేరకు ఫలిస్తాయో!

టీడీపీ నేత‌ల పాలిటిక్స్ రోజుకోర‌కంగా మారుతున్నాయి.  ఏపీలో జ‌గ‌న్‌ని విల‌న్‌ను చేయ‌డం ద్వారా ల‌బ్ది పొందాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేసేస్తున్న నేత‌లు.. ఈ విష‌యంలో అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. వీరికి అవ‌కాశం ఇచ్చారా? అన్న‌ట్లు జ‌గ‌న్ కూడా కొన్ని సంద‌ర్భాల్లో వివాదాస్ప‌దంగానే ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఇక‌, అస‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి.. జ‌గ‌న్ పై కేసుల విష‌యాన్ని చూపించ‌డం ద్వారా జనాల్లో ప‌లుచ‌న చేయాల‌ని, త‌ద్వారా ల‌బ్ధి పొందాల‌ని టీడీపీ నేత‌లు ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు. […]

ఆ ఒక్క మాటతో.. జగన్ పరువు తీసేసిన రోజా!

పొలిటిక‌ల్ లీడ‌ర్లు. మాట్లాడే ప్ర‌తి మాట‌కీ రిఫ్లెక్ష‌న్ చాలా ఎక్కువ‌గానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడ‌ర్ రోజా మాట‌ల‌కైతే ఇటు ప‌త్రిక‌లు స‌హా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం, ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రోజా చేసే ప్ర‌తి కామెంట్‌పైనా రియాక్ష‌న్ కూడా అంతే స్పీడ్‌గా ఉంటోంది. ఇక‌, తాజా విష‌యానికి వ‌స్తే.. కృష్ణా జిల్లాలో జ‌రిగిన జేసీ బస్సు ప్ర‌మాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున […]

జగన్ కు పెద్ద షాక్ ఇచ్చిన వ్యూహకర్త

ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. కృష్ణా జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన ఆయ‌న‌.. క‌లెక్ట‌ర్‌తో వాగ్వాదానికి దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అలాగే ఆయ‌న‌తో వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌జ‌ల‌తో పాటు పార్టీ నాయ‌కుల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్న ప్ర‌శాంత్ భూష‌ణ్ కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు. జ‌గ‌న్‌కు ఎన్ని స‌ల‌హాలు ఇచ్చినా.. వాటిని పట్టించుకోర‌ని.. త‌న మొండి వైఖ‌రి త‌న‌దే […]