ఏపీ పీపుల్ పల్స్: కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఈ సారి అధికారంలోకి ఎవరు వస్తారు? అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారని అంటున్నారు. టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నవారు..తమదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు ఏమో తామే కింగ్ మేకర్స్..పవన్ సి‌ఎం అవుతారని చెబుతున్నారు. ఇలా ఏ పార్టీ వర్షన్..ఆ పార్టీకి ఉంది. మరి ప్రజల వర్షన్ ఎలా […]

గోదావరి జిల్లాల్లో వైసీపీకి ప్లస్ చేస్తున్నారా?

టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టి‌డి‌పి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది. అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టి‌డి‌పితో […]

పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సి‌ఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టి‌డి‌పికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]

టీడీపీలో గందరగోళం..భారీ సంక్షోభం దిశగా.!

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ధీటుగా ఎదురుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు దూకుడుగా ఉన్న పార్టీ చంద్రబాబు అరెస్ట్ తో అయోమయంలో పడింది. బాబుకు మద్ధతుగా టి‌డి‌పి నేతలు సైతం పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. అటు లోకేష్ ఏమో ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేస్తున్నారు. కానీ అక్కడ లోకేష్ కు మద్ధతు […]

వైసీపీ గుర్తు ‘సైకిల్’..ఇదెక్కడి ట్విస్ట్.!

వైసీపీ గుర్తు సైకిల్..అదేంటి అది టి‌డి‌పి గుర్తు కదా..వైసీపీ గుర్తు ఫ్యాన్ కదా..అని అందరికీ తెలుసు. కానీ అందరికీ అంటే ఏపీలో ఓటర్లు మొత్తానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే కొందరికి గుర్తులు తెలియడం లేదట. మన గుర్తు ఏది అని వైసీపీ నేతలు ప్రజలని అడుగుతుంటే సైకిల్ అని చెబుతున్నారట. అంటే ప్రజలకు వైసీపీ గుర్తుపై ఇంకా పూర్తి అవగాహన రాలేదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఒక కార్యక్రమంలో మంత్రి..అక్కడ ఉన్న మహిళని మన […]

పొత్తుతో వైసీపీకి ప్లస్. బిగ్ రీజన్.!

టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ ఉందా? పొత్తు వల్ల తమకు ఏమైనా డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పవచ్చు. రెండు పార్టీలు కలిస్తే తమకే ఇంకా లాభమని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, తమకు లబ్ది చేకూరిన సంగతి వాస్తవమే అని, కానీ ఇప్పుడు కలిసి పోటీ చేసిన కూడా లాభం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. […]

టీడీపీ-జనసేన 90 టార్గెట్..అదే ప్లస్.!

టీడీపీ-జనసేన కలిస్తే..రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకుంటాయా? అంటే ఆ రెండు పార్టీ శ్రేణులు అదే ధీమాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు భారీగా చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిన మాట వాస్తవం. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ గెలిచేది ఏమో గాని..కాకపోతే వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదని చెప్పవచ్చు. దాదాపు జనసేన 40-50 సీట్లలో ఓట్లు భారీగా చీల్చింది. అంటే ఆయా సీట్లలో టి‌డి‌పిపై […]

జైల్లో బాబు పాలిటిక్స్..భారీ ప్లాన్?

రాజకీయ నాయకుడు ఎక్కడున్న రాజకీయమే చేస్తారన్నట్లుగా.40 ఏళ్ళు పైనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..నిద్రలో కూడా రాజకీయం చేయగలరు. అందుకే ఇప్పుడు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన అక్కడ నుంచే రాజకీయం నడిపిస్తున్నారు. జైలు నుంచే జగన్‌ని ఎదుర్కునేలా స్కెచ్‌లు వేస్తున్నారు. ఇక బాబు రాజకీయానికి పవన్ తోడు అవుతున్నారు. ఇటూ లోకేశ్, బాలయ్య..పవన్‌ని కలుపుకుని బాబు పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అందుకే బాబుని ముగ్గురు జైల్లో కలవనున్నారు. ఇదే సమయంలో బాబు ఈ కేసులో […]

కోటంరెడ్డికి అదిరే షాక్..మూడోసారి గెలవకుండా?

ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ ఉన్న నాయకుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు. కాకపోతే ఈయన వైసీపీలో ఉన్నప్పుడు సొంత ఇమేజ్ పెంచుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచి గెలిచారు. ఇలా రెండుసార్లు గెలవడానికి పలు కారణాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ లో రెడ్డి వర్గం హవా ఉంది..వైసీపీకి పట్టున్న సీటు అందుకే కోటంరెడ్డి గెలవగలిగారు. అలా గెలిచిన ఆయన కాస్త ప్రజల్లో సొంతంగా ఇమేజ్ కూడా పెంచుకున్నారు. […]