ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగిలిన విషయం తెలిసిందే. కీలకమైన నేతలు వైసీపీకి దూరమయ్యారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం అవ్వడంతో నెల్లూరులో ఆ పార్టీకి కాస్త మైనస్ కనిపిస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీకి దూరమయ్యారు. దీంతో నెల్లూరులో వైసీపీకి కాస్త ఇబ్బందులు వచ్చాయి. అయితే ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో వెంటనే ఇంచార్జ్ లని పెట్టారు..కాకపోతే […]
Tag: YCP
అసెంబ్లీ సీట్లలో ఎంపీలు..జగన్ ఛాన్స్ ఇస్తారా?
వచ్చే ఎన్నికల్లో పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనని జగన్ ఇప్పటికే చెప్పేసిన విషయం తెలిసిందే. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..అటు టిడిపి, జనసేన నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరందరికి మళ్ళీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమనే చెప్పాలి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఇక వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. దీంతో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో ఎవరికైతే […]
ఏజెన్సీల్లో వైసీపీకి సెగలు..ఆ దెబ్బ గట్టిగా.!
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి గట్టి పట్టున్న విషయం తెలిసిందే. కీలకమైన ఎస్టీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంటూ వస్తుంది. రాష్ట్రంలో 7 ఎస్టీ స్థానాలు ఉంటే..వాటినే వైసీపీనే గెలుచుకుంది. పోలవరం, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వడ్ గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీకి ఎంత పట్టు ఉందో చెప్పవచ్చు. అలాంటి పట్టున్న చోట్ల ఇప్పుడు వైసీపీ పట్టు కోల్పోయే పరిస్తితికి వచ్చింది. […]
ఏపీలో కేసీఆర్ భారీ సభ..స్టీల్ ప్లాంట్‌తో ఎంట్రీ..!
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పార్టీని విస్తరించే పనిలో ఉన్న ఆయన..ఏపీలో కూడా పార్టీని మొదలుపెట్టారు. బిఆర్‌ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ని నియమించారు. అయితే ఇప్పటివరకు ఏపీలో బిఆర్‌ఎస్ పెద్ద కార్యక్రమాలు చేయలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో రాజకీయం తాజాగా మొదలుపెట్టింది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై […]
ఆ ఎమ్మెల్యే వద్దంటున్న వైసీపీ నేతలు..ఆ స్థానంలో ఓటమి దిశగా!
అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. ఓ వైపు అధిష్టానంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే…ఎమ్మెల్యేలపై కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. ఇలా వైసీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి విశాఖలో పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే ఉమ్మడి విజయనగరంలోని శృంగవరపుకోట స్థానంలో కూడా […]
కర్నూలు సిటీలో సీటు ఇష్యూ..వైసీపీలో డౌట్..టీడీపీలో క్లారిటీ.!
రాష్ట్రంలో వైసీపీలో ఆధిపత్య పోరు చాలాచోట్ల నడుస్తున్న విషయం తెలిసిందే. పలు స్థానాల్లో తీవ్ర స్థాయిలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పంచాయితీ ఉంది. అందులో కీలకంగా కర్నూలు సిటీలో రచ్చ ఎక్కువ ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది..అది కూడా స్వల్ప మెజారిటీలతోనే..ఇక అలా గెలిచిన సీట్లలో ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పోరు మెజారిటీని మరింత […]
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు..ఇంకా లైన్‌లోనే..!
ఏపీలో మైండ్ గేమ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీసేందుకు అధికార వైసీపీ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రివర్స్‌లో టిడిపి మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టింది. మొన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని ఇటు తిప్పుకుని క్రాస్ ఓటు వేయించుకుని గెలిచిన టీడీపీ..అక్కడ నుంచి వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూనే ఉంది. చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. దాదాపు 16 […]
‘మా నమ్మకం నువ్వే జగన్’..జనం అనుకుంటున్నారా?
ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అయితే పూర్తిగా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడి ఆయన ముందుకెళుతున్నారు. అవే తమని గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేని గడపగడపకు పంపించి..పథకాల లబ్దిదారులతో మాట్లాడిస్తున్నారు. ఇక పథకాల ద్వారా ఇంత లబ్ది జరిగిందని ప్రజలకు చెబుతున్నారు. ఇక గడపగడపకు తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే పథకాలు అందిన ఇళ్లకు వెళ్ళి..వాళ్ళ ఇంటికి […]
జగన్ ‘పేద’ కాన్సెప్ట్..మీడియా కూడా లేదే..వర్కౌట్ అవుతుందా?
ఈ మధ్య జగన్ పదే పదే ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకునే విషయంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అంటే వారు విడిగా పోటీ చేస్తే తమకు లాభమనేది జగన్ కాన్సెప్ట్. ఎలాగో పొత్తు పోయేలా లేదు. ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. అందుకే జగన్ వేరే రూట్ లో వస్తున్నారు. తాను ఒంటరిగా […]