ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు..అక్కడ ఆధిక్యం సాధించాలని రెండు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సాధిస్తే రాష్ర్టంలో అధికారం సాధించడం సులువే. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టిడిపికి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వైసీపీ […]
Tag: YCP
నాలుగేళ్ల జోష్ లేదే..టీడీపీపైనే ఫోకస్.!
వైసీపీ అధికారంలోకి వచ్చి…జగన్ సీఎంగా ప్రమాణం చేసి పాలన మొదలుపెట్టి సరిగ్గా నాలుగేళ్ళు అవుతుంది. అయితే ఎప్పటికప్పుడు జగన్ అద్భుతమైన పాలన చేస్తున్నారని, పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని, కానీ ప్రతిపక్షాలు జగన్ పై బురదజల్లుతున్నాయని, కాబట్టి ప్రజలే జగన్‌కు అండగా ఉండాలని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. అసలు ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని అంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది. నాలుగేళ్ల పాలనకు సంబంధించి వైసీపీలో మాత్రం జోష్ కనిపించడం లేదు. గతంలో […]
ఫ్లెక్సీ వార్: వైసీపీకి టీడీపీ-జనసేన కౌంటర్..కానీ!
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మధ్య మధ్యలో జనసేన సైతం వైసీపీపై ఫైర్ అవుతుంది. ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రతి నియోజకవర్గంలో కడుతున్న ఓ ఫ్లెక్సీ అంశం బాగా వివాదమవుతుంది. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పేదలని కాపాడుతున్నట్లు ఫోటో పెట్టడం…వారిపై చంద్రబాబు, పవన్ లాంటి వారు రాళ్ళు విసురుతున్నట్లు […]
బెజవాడ పాలిటిక్స్: కేశినేని టీడీపీకి గుడ్‌బై?
బెజవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి తిరుగుతూ..సొంత పార్టీపైనే విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో టిడిపి నేతలు కాస్త నాని వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్నారు. చాలా రోజుల నుంచి టీడీపీలోని కొందరు నేతలతో నానికి పొసగడం లేదు. ఇక వారి టార్గెట్ గానే నాని కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే కొందరు పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని, లోపాలని మాత్రమే తాను చెబుతున్నానని అంటున్నారు. […]
రెడ్లతో చిక్కులు..డిప్యూటీ సీఎంకు రిస్క్.!
అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఉందా? అంటే..అందులో ఏమైనా డౌట్ ఉందా? అనే అడగవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్లకే పూర్తి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. పెద్ద పెద్ద పదవులు వారికే దక్కాయి..అలాగే సలహాదారుల పదవులు వారికే ఉన్నాయి. చాలా కీలక పదవులు వారికే వచ్చాయి. వైసీపీ అంటే రెడ్ల పార్టీ అనే పరిస్తితి కనిపించింది. అయితే రెడ్ల హవా వైసీపీలో ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో కూడా రెడ్ల […]
ఉమా వైసీపీకి అనుకూలం..కేశినేని టీడీపీకి గుడ్‌బై?
గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే పరిస్తితి ఉంది. అయితే విజయవాడ ఎంపీగా..పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో కొందరు టిడిపి నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే. కానీ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ..వారిని […]
బాబు ఫినిష్..తమ్మినేనికి సెగలు.!
బ్లాక్ కమాండోస్ తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని, అసలు ఏం అర్హత ఉందని చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని, దేశంలో అనేక మందికి ప్రాణాలకు ముప్పు ఉందని, వారికి ఇవ్వని సెక్యూరిటీ బాబుకు ఎందుకని, తక్షణమే సెక్యూరిటీ ఉపసంహరించుకోవాలని ఏపీ స్పీకర్ గా తాను కేంద్రానికి లేఖ రాస్తానని తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు సెక్యూరిటీనే చూసుకునే బాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, సెక్యూరిటీ లేకపోతే ఫినిస్ అయిపోతారని, […]
ముందస్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్షన్ ఏంటి…!
ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అనూహ్యంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గవర్నర్‌కు పంపి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఆ వెంటనే తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లడం చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయం హాట్‌గా మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని.. […]
జమ్మలమడుగులో టీడీపీకి అడ్వాంటేజ్..కానీ వైసీపీతో కష్టమే.!
ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చే నియోజకవర్గాలు లేవనే చెప్పాలి..గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టిడిపి సత్తా చాటడం లేదు..కానీ అంతకముందు జిల్లాలో టిడిపి మంచి విజయాలే సాధించింది. అలా మంచి విజయాలు సాధించిన స్థానాల్లో జమ్మలమడుగు ఒకటి అని చెప్పవచ్చు. 1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు టిడిపి గెలిచింది. మూడుసార్లు పొన్నపురెడ్డి శివారెడ్డి, రెండుసార్లు పొన్నపురెడ్డి సుబ్బారెడ్డి గెలిచారు. 2004 నుంచి అక్కడ సీన్ రివర్స్ అయింది..2004, 2009 […]