సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న చాలా మందికి పాలిటిక్స్, పొలిటిషయన్స్తో టచ్ ఉండనే ఉంటుంది. అలా.. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అందుకున్నారు. హీరోలతో పాటు.. హీరోయిన్స్ కూడా రాజకీయాలను శాసించడం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అన్నాదురై ఇలా చాలామంది నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయాలను శాసించిన సంగతి తెలిసిందే. అయితే మహిళలలో చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయాలను శాసించారు. అలా మహిళా […]