విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]
Tag: vizag
ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయనున్న యంగ్ బ్యూటీ..!
కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా తొమ్మిది సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని లాంచ్ చేయబోతుందని సమాచారం. నేడు వైజాగ్ వచ్చి ఈవెంట్లో సందడి చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరు టీమ్స్ తో ఆంధ్ర […]
వైజాగ్ లో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ తెలిస్తే షాకే!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే […]
వైజాగ్ లో సెటిల్ కాబోతున్న చిరంజీవి.. ల్యాండ్ కూడా కొనేశారట!
మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ విలాసవంతమైన ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సౌకర్యాలతో ఎంతో అందంగా ఆయన తన ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఇంద్ర భవనానికి చిరంజీవి ఇల్లు ఏ మాత్రం తీసిపోదు. అటువంటి ఇంటిని కాదని చిరంజీవి వైజాగ్ లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారట. వైజాగ్ లో ల్యాండ్ కూడా కొనేశారట. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను […]
రాజధానిగా విశాఖే… జగన్ నయా గేమ్ ప్లాన్ ఇదే…!
విశాఖ గర్జన పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వహించిన కార్యక్రమం.. సక్సెస్ అయిందని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొంటారు. నిండు కుండపోత వర్షంలోనూ.. ఆ పార్టీ నాయకులు ప్రసంగించడం చూశాం. ఇక, దీనికి ముందు కళాజాతాలు.. ఇతరత్రా కార్యక్రమాలు కూడా అట్టహాసంగానే జరిగాయి. తీరా ర్యాలీ సగంలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. జోరు వర్షం కురిసింది. అయినా.. కార్యక్రమం హిట్ చేశామని.. మంత్రులు.. నాయకులు చెప్పారు. సరే.. అసలు ఈ కార్యక్రమం ద్వారా.. […]
బ్రేక్ కోసం వైజాగ్ వెళ్తున్న ఏజెంట్!
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని ఇంపార్టెంట్ సీక్వె్న్స్లను ఇంకా షూట్ చేయాల్సి ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీ వర్గా్ల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్తోంది ఈ చిత్ర యూనిట్. తాజాగా వైజాగ్లో ఓ […]
‘గంటా’ సరికొత్త పొలిటికల్ స్టెప్
గంటా శ్రీనివాసరావు.. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ కనిపించే నాయకుడు.. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, నిన్న టీడీపీ గవర్నమెంటులో అధికారం చెలాయించిన వ్యక్తి. ఏ పార్టీకి అధికారం వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసి వ్యూహాత్మకంగా ఆ పార్టీ కండువా కప్పుకునే అలవాటున్న వ్యక్తి అని పొలిటికల్ సర్కిళ్లలో పేరున్న మనిషి. అయితే 2019లో ఆయన అంచనాలు తప్పాయి. తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైపోయింది. దీంతో రెండేళ్లుగా ఆయన మౌనం వహించారు. ప్రజల్లో్ల కూడా పెద్దగా లేరు. […]
`అఖండ` టీమ్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్..నిరాశలో బాలయ్య ఫ్యాన్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుదల తేదీ దగ్గర […]
ఎన్టీఆర్కు ఆహ్వానం పంపిన బాలయ్య..దేనికో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆయన బాబాయ్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అసలు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ ముచ్చట పడి మూడోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ స్టార్ […]