చిరు ‘ విశ్వంభ‌ర ‘ టీజ‌ర్ రెడ్డీ.. కానీ ట్విస్ట్ అదే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభ‌ర‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిస్ట డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను చిరూ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ.. విఎఫ్ఎక్స్‌ సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న టీం.. పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దసరా కానుకగా అయినా.. టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. టీజర్ కూడా సిద్ధంగా ఉంది. మూవీ […]