Tag Archives: vishnu prasad

“సేనాపతి ” సినిమాపై చిరంజీవి రివ్యూ కేక ..!

కరోనా పుణ్యమాని సినిమా థియేటర్స్ మూతపడిని తరువాత ,ఓటీటీ హావ మొదలైంది .చిన్న సినిమాలు ,పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి .ఒకరకంగా చిన్న సినిమాలను ఓటీటీ బ్రతికించింది. రీసెంట్ గా ఓటిటి లో పలు ఆసక్తికర సినిమాలే రిలీజ్ అవుతూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి అలా మన తెలుగుకి చెందిన ఓటిటి ప్లాట్ ఫామ్ “ఆహా” లో కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి.ఆహాఓటీటీ గత కొన్ని రోజులు కితమే రిలీజ్ అయ్యిన ఇంటెన్స్ థ్రిల్లర్

Read more