విరూపాక్ష 2 వ‌చ్చేస్తుంది.. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ మాత్రం కాదు.. మ‌రెవ‌రు..?

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `విరూపాక్ష‌`. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. బ్రహ్మాజీ, సాయి చంద్, అజయ్, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మిత‌మైన ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఏప్రిల్ లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. సాయి […]

విరూపాక్ష సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన చిత్ర బృందం.. హీరో ఎవరంటే..?

చాలాకాలం తర్వాత సాలిడ్ హీట్ తో మంచి కం బ్యాక్ ఇచ్చారు హీరో సాయి ధరంతేజ్.. విరూపాక్ష సినిమా తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా మిస్టారికల్ థ్రిల్లర్ సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది ..ఏకంగా రూ .100 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న […]

విరూపాక్ష-2 పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరంతేజ్..!!

హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఫర్ఫెక్ట్ త్రిల్లర్ సినిమాగా సంబంధించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసులు చేసి రూ .50 కోట్ల మార్కు దిశగా అడుగులు వేస్తోంది. విడుదలైన ఈ చిత్రం ఒక […]