సోషల్ మీడియాకు ప్రభాస్ భయపడుతున్నాడా?

రెబల్ స్టార్ స్టార్ట్ అన్నా, డార్లింగ్ అన్నా తెలుగు పరిశ్రమలో ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు… అతడే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి విదితమే. ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒక్కరోజు ముందే రిలీజ్ చేసింది […]

ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పరిస్థితి మరింత విషమించిందని మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే ఎలాంటి కఠినమైన సమస్యలనైనా సరే తను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమంత ప్రకటించిన సినిమాలను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్తగా తనని తాను […]

జె.డి చక్రవర్తి పై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన రంభ..!!

డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఇదే క్రమంలోని జెడి చక్రవర్తితో రంభ కొన్ని చిత్రాలలో నటించింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కోదండరాముడు సినిమాతో కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. […]

నైట్ పార్టీలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..!!

సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా ఏదో ఒక హంగామా చేస్తూనే ఉంటారు.ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలు ఇతర ఫంక్షన్లలో తమ అందాల ను కనువిందు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే చాలు ర్యాంప్ షోకి సిద్ధమవుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది. వాటి గురించి తెలుసుకుందాం. ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడు కూడా తన గ్లామర్ షో చూపించడంలో కాస్త పద్ధతి గానే ఉంటుంది. […]

నాగబాబు-రోజా మధ్య వివాదం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన రోజా!

నాగబాబు – రోజా… మొన్నటి వరకు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన సెలిబ్రిటీలు. కానీ ఉన్నట్టుండి ఏమయ్యిందో తెలియదు గాని, నాగబాబు జబర్దస్త్ ఆ షోకి దూరమవ్వగా రోజా మాత్రం ఇంకా ఆ షోలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే బుల్లితెర షోలో కూడా అలరిస్తోంది. ఇక ఉన్నట్టుండి వీరు జబర్దస్త్ షో నుండి విడిపోవడంతో నాగబాబుతో ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు.. ఆ మధ్యలో రకరకాల […]

పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం… పాఠ్యాంశంగా అతని జీవిత చరిత్ర!

కన్నిడుగుల ఆరాధ్య నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి తెలుగు ప్రజానీకానికి కూడా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన కాలం చేసిన తరువాతనే జనాలు ఆయన ప్రత్యేకతలు గుర్తించారు. కాగా ఆయన జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చింది బెంగుళూరు యూనివర్సిటీ. అవును, దానికి అతను వంద శాతం అర్హుడు. సినిమాల్లో తన నటనతోనే కాకుండా పలు సేవ, సహాయక కార్యక్రమాల ద్వారా మానవత్వాన్ని చాటుకున్న కలియుగ దానకర్ణుడు పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ […]

ఇంతవరకూ బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా సత్తా చూపలేని టాలీవుడ్ బడా హీరోలు వీరే!

టాలీవుడ్ పరిస్థితి నేడు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మంచి మంచి కంటెంట్ తెలుగు పరిశ్రమ నుండి రావడంతో ఇతర పరిశ్రమలవారు ఇక్కడి సినిమాలను రీమేక్స్ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా పేరు విశ్వవ్యాప్తం అయింది. RRR సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసినదే. నేటికీ దాని ఉనికిని చాటుకుంటోంది అంటే అంతా జక్కన్న పుణ్యమే. ఇలాంటి పరిశ్రమలో కొంతమంది బడా హీరోల ఫ్యామిలీనుండి వచ్చిన వారసులు మాత్రం బాక్షాఫీస్ వద్ద కాస్త తడబడుతున్నారు. అక్కినేని […]

దీప్తి బోల్డ్ ఫోటో షూట్ వెనుక అంత సీక్రేట్ ఉందా..? మామూలు బుర్ర కాదుగా..!!

వెండితెర తారలే కాదు ..బుల్లితెరపై మెరిసే ముద్దుగుమ్మలు సైతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైన బోల్డ్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో హద్దులు మీరి ఫోటో షూట్ చేస్తున్న దీప్తి వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికే ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందన్న […]