నైట్ పార్టీలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..!!

సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా ఏదో ఒక హంగామా చేస్తూనే ఉంటారు.ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలు ఇతర ఫంక్షన్లలో తమ అందాల ను కనువిందు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే చాలు ర్యాంప్ షోకి సిద్ధమవుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్లు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది. వాటి గురించి తెలుసుకుందాం.

pragyajaiswal - Twitter Search / Twitterప్రగ్యా జైస్వాల్ ఎప్పుడు కూడా తన గ్లామర్ షో చూపించడంలో కాస్త పద్ధతి గానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ.. తన థైస్ చూపించి కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ వీడియోలో ప్రగ్యా జైస్వాల్ తన అందంతో పాటు,నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పటికే తన ఫిట్నెస్ డ్యాన్స్ విషయాల పైన లవ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడు కూడా మంచి డ్రెస్సులను వేసుకోవడానికి ఇష్టపడతానని నేను మోడలింగ్ కెరీర్ గానే ప్రారంభించారని తెలియజేసింది.

తాజాగా రకుల్ ప్రీతిసింగ్ బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని పుట్టినరోజు వేడుకలలో ప్రగ్యా షో అక్కడ హైలెట్గా నిలిచింది. తన ఇండస్ట్రీ స్నేహితురాలైన రకుల్ ప్రీతిసింగ్ కృతి సనన్,తదితరులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఇక వీరితో పాటు షాహిద్ కపూర్ ,ధావన్, నటాషా దలాల్ తదితరులు ఈ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారు. ప్రగ్యా ఇటీవలే బాలయ్యతో కలిసి అఖండ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమా విజయమందుకొని ఇప్పటికీ ఏడాది కావస్తున్న తన తదుపరిచిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రకారులను వీటలు ఊరిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.