అన‌సూయ‌తో గొడ‌వ‌.. ఖుషి వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ – అనసూయ మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది విజయ్ హీరోగా వచ్చిన లైజర్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు అనసూయ దీనిపై పరోక్షంగా ట్వీట్ పెట్టి పెద్ద రచ్చ చేసింది. దీనితో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. […]

 బికినీ అందాలతో రెచ్చిపోయిన కల్కి మూవీ బ్యూటీ..!!

 టాలీవుడ్ లోకి మొదట 2015లో లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దిశా పటాని. తెలుగులో మొదటి సినిమాతో గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఆ వెంటనే ధోని చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అటువైపుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ టైగర్స్ శ్రాఫ్ తో కలిసి నటించిన సినిమాలు బాగానే సక్సెస్ అయ్యాయి. దీంతో స్టార్ హీరోయిన్గా […]

పెళ్లిపై షాకింగ్ పోస్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్.. ఏకీపారేస్తున్న నేటిజన్స్..!!

Rx -100 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ పాత్రలో కనిపించిన ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఎక్కువగా ఇలాంటి ఆఫర్లే రావడంతో ఆమె కొన్ని సినిమాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోయడంలో ఈ హీరోయిన్ కి సాటి రారు అనే విధంగా హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ […]

ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన నటి వీడియో వైరల్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు చిత్రాలలో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రభాస్ తో నటించాలని స్టార్ హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పై తాజాగా ఒక నటి పలు షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది . ఇంతకు ఆమె ఎవరో కాదు […]

రే పవన్..మహిళకు అన్యాయం జరిగితే నోట్లో .. పెట్టుకున్నావ్.. శ్రీ రెడ్డి.. వీడియో వైరల్..!!

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రియా పొంగూరు వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్నది. నారాయణ కాలేజీ ఓనర్ మాజీ మంత్రి నారాయణపైన ప్రియా పొంగూరు పలు రకాల ఆరోపణలు సైతం చేసింది. ఈ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన స్థాయిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి కాస్త రాజకీయరంగ పూయడంలో ఈ విషయం మరింత వైరల్ గా మారుతోంది .ప్రియా పొంగూరు వేధింపులకు గురి చేస్తున్న నారాయణ విషయంలో ఎంతోమంది పలు రకాలుగా స్పందించడం జరిగింది.. దీంతో ఆమె […]

రెడ్ బికినీలో ఐస్ బాత్ లో అందాలతో బ్లాస్ట్ చేస్తున్న నేహా శర్మ..!!

బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ మొదట చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది.తన మొదటి చిత్రంతోనే తన మాటలతో అందంతో యువతను ఫిధా చేసిన నేహా శర్మ ఆ తర్వాత కుర్రాడు అనే సినిమాలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో రామ్ చరణ్ హీరోగా నటించారు. అప్పట్లో నేహా శర్మ పై కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రేజ్ ను మాత్రం నేహా శర్మ […]

వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]

డైరెక్టర్ తేజ కోసం అలాంటి పని చేసిన సుమన్ శెట్టి..!!

డైరెక్టర్ తేజ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా ఒకప్పటి కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా డైరెక్టర్ తేజనే జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే సుమన్ శెట్టి ప్రస్తుతం సినిమాలలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమన్ శెట్టి స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా […]

తెలుగు సినిమాలపై అలాంటి పోస్ట్ చేసిన మృణాల్ ఠాకూర్..!!

సీతారామం చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. డైరెక్టర్ హానురాగవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం సౌత్ ఇండస్ట్రీలో ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రం గా నిలిచిపోయింది. మృణాల్ ఠాకూర్ కి ఈ చిత్రం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు వెలుపడ్డాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికీ […]