పెళ్లికూతురుగా ముస్తాబైన హీరోయిన్ నందిత శ్వేత..!!

టాలీవుడ్ లోకి ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు సుపరిచితమయ్యింది కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫ్లాప్ సినిమాలలో నటించింది. ఈ మధ్యనే హిడింబ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అశ్విన్ తో రొమాన్స్ చేసి మరింత ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ.. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకున్నది ఓటీటి లో […]

రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం. నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా […]

బ్లాక్ దుస్తులలో క్లీవెజ్ షోతో రెచ్చగొడుతున్న తాప్సి..!!

 టాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో పాటు సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది అక్కడ మాత్రం పలు చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా […]

ఇండియన్ మూవీస్ ని దారుణంగా ట్రోల్ చేశారు కట్ చేస్తే..

సోషల్ మీడియాలో మన ఇండియాన్ సినిమాలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ విదేశాల్లోని చాలామంది ప్రజలు, సెలబ్రిటిలు ఇండియన్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. క్రికెటర్ లా దెగ్గర నుండి మారుమూల తెగల్లో జీవించేవారి వరకూ చాలామంది భారతీయ సినిమాలకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంట్టారు. ఇంకొంతమందేమో ఇండియా సినిమాలోని కొన్ని సీన్స్ ని స్పూఫ్ చెయ్యడం లాంటివి చేస్తుంటారు. […]

అలా అవమానించడంతో.. ఆ స్టార్ హీరో పై అలా రివేంజ్ తీర్చుకున్న సౌందర్య..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిగ నటించి ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకుంది. ఇప్పటికి ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ని అందుకు ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌందర్య ను జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉండేవారు.. సౌందర్య దాదాపుగా 12 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది. సౌందర్య […]

అంగరంగ వైభవంగా నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహం.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటులలో ఒకరైన బ్రహ్మానందం దాదాపుగా 1000 సినిమాలకు పైగా నటించి ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ నిన్నటి రోజున వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాదులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు ఉన్న కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. […]

మోక్షజ్ఞ సినీ..రాజకీయ ఎంట్రీ పై బాంబు పేల్చిన వేణుస్వామి.. టెన్షన్ లో ఫ్యాన్స్..!!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మోక్షజ్ఞ వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు సరైన సమాచారమైతే లేదు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, మోక్షజ్ఞ గురించి తన కెరీర్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. బాలయ్య నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. […]

అదిరిపోయే స్ట్రక్చర్ తో స్కిన్ షో చేస్తూ.. డాన్స్ చేస్తున్న విష్ణు ప్రియ.. వీడియో వైరల్..!!

బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.. ప్రస్తుతం విష్ణు ప్రియ అటు బుల్లితెరపై వెండితెర పైన కూడా అవకాశాలు పెద్దగా వచ్చేలా కనిపించలేదు.. దయా అనే వెబ్ సిరీస్ లో నటించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్టు తెలుస్తోంది. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడు చిత్రంలో కూడా హీరోయిన్గా నటించిన ఇది కూడా కలిసి రాలేదు.. కానీ యాంకర్ […]

నేను వర్జిన్ కాదు ..నటి షకీలా షాకింగ్ కామెంట్స్..!!

ఒకప్పుడు బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి ఈ చిత్రాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నటి షకీలా.. ఈమె తన సినిమాలతో యూత్లో ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. పలు సినిమాలలో నటిస్తూ ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న షకీలా పలు రకాల సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో షకీలా వివాదాస్పదమైన ప్రకటనలతో తెగ వైరల్ గా మారుతోంది.. ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం […]