ఢిల్లీ బ్యూటీగా పేరుపొందింది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకున్నది.. నాలుగేళ్లుగా రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. 2019లో చివరిగా కొండ పొలం అనే సినిమాలో మాత్రమే నటించింది. ఈ చిత్రంతో పాటు అంతకుముందు వచ్చిన చిత్రాలు కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఫెడ్ అవుట్ […]
Tag: viral
తనకు ఇష్టం లేకుండానే అలాంటి పని చేస్తున్న శోభిత..!!
తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా గగనంగా మారుతోంది.అయితే అలాంటి సమయంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. శోభితాని చూస్తే నిజంగానే ఇమే తెలుగమ్మాయి అనే అనుమానం కూడా అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దు గుమ్మ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే పలు రకాల ఫోటోలను […]
అందాల విందుతో ఎంట్రీ ఇచ్చి హద్దులు చెరిపేస్తున్న స్నేహ ఉల్లాల్…!!
టాలీవుడ్ లోకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ స్నేహ ఉల్లాల్.. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి జోడిగా లక్కీ అనే చిత్రంలో నటించింది.ఆ తర్వాత తెలుగులో అడుగు పెట్టగా ఈమె జూనియర్ ఐశ్వర్యరాయ్ గా మంచి పాపులారిటీ అందుకుంది. టాలీవుడ్ లో సింహ తదితర చిత్రాలలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఆ మధ్య ఏదో అనారోగ్య సమస్యల […]
సంయుక్త బర్తడే గిఫ్ట్.. డెవిల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!
నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. గత ఏడాది బింబిసారా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోక ఆ తర్వాత అమీగోష్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకున్నారు. ఇప్పుడు తాజాగా డెవిల్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ […]
మళ్లీ వైలెన్స్ కి తెర లేపుతున్న పెదకాపు ట్రైలర్..!!
నారప్ప వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పెద కాపు-1.. ఒక సామాన్యుడు సంతకం అంటూ ఒక ట్యాగ్ లైన్ ని పెట్టడం జరిగింది.. గతంలో ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ జోనర్ ను వదిలి ఈ మధ్యకాలంలో వైలెన్స్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.పెద కాపు సినిమా మరో కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ సైతం చిత్ర బృందం […]
అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న మెహరీన్..!!
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా సక్సెస్ కావడంతో పలు చిత్రాలు నటించే అవకాశం లభించింది.. యంగ్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలను అందుకొని తన జోరు కొనసాగించింది.. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా పరాజయాలు ఎదురవ్వడం జరిగింది.. అంతేకాకుండా పెళ్లి రద్దు కావడంతో గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చిన్న […]
బాహుబలి సినిమా తర్వాత అందుకే గ్యాప్ తీసుకున్న అనుష్క కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన కెరియర్ను కొనసాగించిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈమె క్రేజ్ నిలుపుకోలేకపోయింది. సడన్గా సినిమాలకు బ్రేక్ తీసుకున్న అనుష్క బాహుబలి-2 తర్వాత కేవలం […]
హాట్ టాపిక్ గా మారిన నయనతార రెమ్యూనరేషన్..!!
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా నటించిన చిత్రం జవాన్.. మొదటిసారి ఒక తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.ఈ సినిమాల్లో షారుఖాన్ ని చూపించిన విధానం కూడా అభిమానులను ఫిదా అయ్యేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా రూ .100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో షారుక్ శాసన నయనతార నటించిన విషయం […]
బికినీ అందాలతో షేక్ అయ్యేలా చేస్తున్న బాలయ్య హీరోయిన్..!!
టాలీవుడ్ బాలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ సోనాల్ చౌహాన్.. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఇలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీ ట్రీట్ తో స్పెషల్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది సోనాల్ చౌహాన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నీలిరంగు సముద్రపు పరిసరంలో స్పెషల్ బికినీలో అందరిని అట్రాక్ట్ అయ్యేలా చేస్తోంది. ఈ ఫోటో షూట్ లో […]