అందాల విందుతో ఎంట్రీ ఇచ్చి హద్దులు చెరిపేస్తున్న స్నేహ ఉల్లాల్…!!

టాలీవుడ్ లోకి ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ స్నేహ ఉల్లాల్.. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ కి జోడిగా లక్కీ అనే చిత్రంలో నటించింది.ఆ తర్వాత తెలుగులో అడుగు పెట్టగా ఈమె జూనియర్ ఐశ్వర్యరాయ్ గా మంచి పాపులారిటీ అందుకుంది. టాలీవుడ్ లో సింహ తదితర చిత్రాలలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది. అయితే ఆ మధ్య ఏదో అనారోగ్య సమస్యల కారణంగా స్నేహ ఉల్లాల్ పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యింది.

అయితే తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..పలు రకాల వెబ్ సిరీస్లలో నటించే అవకాశాలను అందుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను ఉరిస్తూ ఉన్నాయి. స్నేహ ఉల్లాల్ అందాల ఆరబోత విషయంలో హద్దులు చెరిపేసిందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. తన నడుము అందాలతో క్లివెజ్ షో తో మతులు పోగొడుతుంది స్నేహ ఉల్లాల్.. ఈ ఫోటోలకు సైతం నేటిజన్లు తెగ ఫీదా అవుతున్నారు.గత ఏడాది ఒక చిన్న హిందీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పర్వాలేదు అనిపించుకుంది.

అయితే స్నేహ ఉల్లాల్ సోషల్ మీడియాలో ఇలాంటి అందాల విందుతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల మతిపోగోడుతోంది. దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా సోషల్ మీడియాలో తన ఫోటోలతో చెలరేగిపోయిన స్నేహ ఉల్లా రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి మరి. మరి తెలుగులో ఏదైనా సినిమాలో నటించే అవకాశం ఉంటుందేమో అంటూ అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sneha Ullal (@snehaullal)