శివాత్మిక రాజశేఖర్.. రాజశేఖర్ జీవిత వారసురాలిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2019లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన `దొరసాని` సినిమా తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అయితే మొదటి సినిమా అంత హిట్ అందుకో లేకపోయినా హీరోయిన్గా మాత్రం శివాత్మికాకి మంచి మార్కులు పడ్డాయి. దొరసాని సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ శివాత్మిక మరో సినిమా విడుదల కాలేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నప్పటికీ.. శివాత్మిక […]
Tag: viral news
ఫర్ ది ఫస్ట్ టైం ఇలా..బాలయ్య కోసం అనిల్ రావిపూడి సంచలన నిర్ణయం..!?
నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండ్రి, కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోందని.. ఆల్రెడీ అనిల్ రావిపూడి వెల్లడించారు. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా […]
హిజ్రా గా మారిపోయిన స్టార్ హీరోయిన్..అభిమానులకు కోలుకోలేని షాక్..!!
గతంలో తన ఎఫైర్స్ వల్ల వార్తల్లో నిలిచిన హీరోయిన్ సుస్మితసేన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త వెబ్ సిరిస్ కారణంగా టాప్ ట్రేడింగ్లోకి వచ్చింది. తన కోత్త వెబ్ సిరిస్కు సంబంధించిన ఒ హట్ లుక్ విడుదల చేయగా జనాలను ఆ లుక్ తెగ ఆకర్షిస్తుంది. ఆ పోస్టర్ ఇప్పుడు హెడ్లైన్స్ లో నిలిచింది. తన కొత్తగా నటిస్తున్న వెబ్సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ లుక్ లో […]
చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]
బాలకృష్ణ రికార్డుని.. టచ్ చేయలేకపోయిన చిరు..!
టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ మధ్య ఎప్పటినుంచో తీవ్రమైన పోటీ ఉంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇద్దరు టాలీవుడ్ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళని అంటుంటారు. వీరిద్దరూ సినిమాల పరంగా టాలీవుడ్ లో చాలాసార్లు పోటీపడ్డారు. ఒకరిని మించి ఒకరు సినిమాలు తీసుకుంటూ ఇప్పుడు ఉన్న యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే. గత సంవత్సరం బాలకృష్ణ […]
అప్పుడు ఆ స్టార్ కొడుకు..ఇప్పుడు ఈ స్టార్ కొడుకు.. సీతారామం డైరెక్టర్ రూటే వేరబ్బ..!?
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన దర్శకుడు హనురాఘవపూడి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నడు ఈ దర్శకుడు. ఆతర్వతా వెంటనే రెండో సినిమాగా న్యాచురల్ స్టార్ నానితో కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమా తీసి నాని కెరియర్ లోనే అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇలా మొదటి రెండు సినిమాలు తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు… తన తర్వాతి సినిమాలతో కాస్త నిరాశపరిచాడు అనే చెప్పాలి. తాజాగా హను రాఘవపూడి సీతారామం సినిమాను క్లీన్ క్లాసిక్ […]
తప్పో ఒప్పో అదే చేస్తా..ఇష్టం లేకుండానే ఆ పనికి ఒప్పుకున్న నాగచైతన్య.. !?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్ట ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నాగేశ్వరరావు గారి తర్వాత ఆ పేరును కంటిన్యూ చేస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగార్జున. నాగేశ్వరరావు పేరుని ఏమాత్రం చెడగొట్టకుండా ఇంకా ఆ పేరును డబుల్ చేస్తూ ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు నాగార్జున . అయితే ఇప్పుడు నాగచైతన్య అఖిల్ టర్న్ స్టార్ట్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నాగచైతన్య అఖిల్ సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి అల్లాడిపోతున్నారు . నాగార్జున […]
నందమూరి ఫ్యాన్స్ కి షాకిచ్చిన మోక్షజ్ఞ.. ఫోటోలు వైరల్..!!
టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోలు వారి వారసులను రంగంలోకి దించారు. వారందరూ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మాత్రం వారసుడిని ఇంకా రంగంలోకి దించలేదు. టాలీవుడ్ లో బాలయ్యకున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో టాలీవుడ్ కి తిరుగలేని కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమాలు తో పాటు […]
it’s Official: సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి సందడి.. పెళ్ళి చేస్తుకోబోతున్న యంగ్ హీరో..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో అంటే 35-40 ఏళ్లు వచ్చినా కాని పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మేమే అంటూ గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు హీరోస్ . అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది . త్వరగా లైఫ్ లో సెటిలైపోదాం అన్న ఆలోచనలోనే 30-32 దాటగానే పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు .ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది […]









