బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’… సినిమా నుండి ఎవరు ఊహించిన అప్డేట్..!

బాలకృష్ణ 107వ సినిమాని స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 21న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కర్నూలులో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకటించారు. ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును లాక్ చేశారు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఎవరు ఊహించిన అప్డేట్ బయటకు వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో 11 ఫైట్లు ఉంటాయని […]

అలా పిలవొద్దు.. వేలు చూపిస్తూ ప్రగతి `అంటీ` వార్నింగ్‌!

ప్రగతి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తూ.. నటిగా తన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ప్రగతి చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రగతి ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ […]

ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిల‌బెట్టుకోలేదు: బాల‌య్య‌

నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]

రంగస్థలం సినిమాని.. కీర్తి సురేష్ అందుకే చేయనందా..!

సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత జంటగా నటించిన సినిమా రంగస్థలం. ఈ సినిమా రాంచరణ్ కెరియర్ లోనే మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. సమంత కూడా అమాయక పల్లెటూరి యువతి పాత్రలో అధ‌రగొట్టింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో సమంత తన నటనతో మరో లెవల్ కి వెళ్ళింది. ఆమె పాత్రకు […]

సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా.. ఎవరు ఊహించని వ్యక్తితో.. తెలిస్తే షాక్..!

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత -హీరో నాగ చైతన్య సుమారు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి దాంపత్య జీవితంలో కొన్ని అనుకొని కారణాలవల్ల ఈ మధ్యనే విడాకులు తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుని సంవత్సరం అవుతున్న ప్రతిరోజు వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నన వార్త ఏమిటంటే సమంత […]

తెలుగు ఇండస్ట్రీలో ఒక్క మగాడు..నిజమైన హీరో ఆయనే..మమత మోహన్ దాస్ సంచలన కామెంట్స్..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం . ఓరంగుల ప్రపంచం. ఇలాంటి గ్లామరస్ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు . అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరోస్ ..రాత్రికి రాత్రి జీరో అయిపోతారు . ఒక్క షో హిట్టు పడితే ఆకాశానికి ఎత్తేసి జనాలు.. ఒక్క షో ఫ్లాప్ అయితే పాతాళానికి తొక్కేస్తారు . ఇలాంటివి సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ . అయితే కొందరు మాత్రం స్టేటస్ సెలబ్రిటీ అంటూ రేంజ్ చూడకుండా ప్రేమ […]

బాలయ్య నోట అతి పెద్ద బూతు మాట..అయ్యయ్యో నోరు జారాడుగా.!!

అయ్యయ్యో ..బాలయ్య నోట ఇంత పెద్ద బూతు మాట . అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. పాపం  అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే బాలయ్యకు కొంచెం కోపం ఎక్కువ .దూకుడు ఎక్కువే.. ప్రేమ అంతకన్నా ఎక్కువ. కోపం వస్తే అరిచే బాలయ్య ప్రేమ వస్తే దగ్గరికి తీస్తాడు. కష్టమని వస్తే సహాయం చేస్తాడు. అఫ్ కోర్స్ అవన్నీ బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. […]

నన్నే కాదు నా ఫ్యామిలీని కూడా వదలడం లేదు.. శివ కార్తికేయన్ ఆవేదన?!

శివ కార్తికేయన్.. తమిళ హీరో అయిన ఈయన `రేమో` సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన డాక్టర్, డాన్ వంటి కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి హీరోగా తిరుగులేని స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా […]

కెరీర్ లో తొలిసారి యాడ్స్ కు ఓకే చెప్పిన బాలయ్య.. ఇక తగ్గేదేలే!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా `వీరసింహారెడ్డి`. అంతేకాకుండా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఎన్.బి.కె 108 వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నది. ఇక బాలయ్య భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే బాలయ్య కొన్ని విషయాలకై తనకంటూ కొన్ని విలువలు, హద్దులు పెట్టుకున్నారు. అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ […]