టాలీవుడ్ హీరోయిన్లకు ఏయమైంది ఇప్పుడు ఎవరిని కదిపినా ఏదో ఒక వ్యాధి కామన్ అన్నట్లు కనిపిస్తుంది. ఏ స్టార్ హీరోయిన్ను చూసిన ఏదో ఒక వ్యాధితో బాధ పడుతు కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే తెలుగు స్టార్ హీరోయిన్ అయన సమంతకు మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడుతుంది. రీసెంట్ గానే అ వ్యాధి నుంచి కోలుకుని సమంత వరుస సినిమా షూటింగ్లకు జాయన్ అవుతుంది. తాను త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నానని ట్విట్ చేసింది. […]
Tag: viral news
ప్రభాస్ తర్వాత మహేష్తోనే ఆ స్టార్ డైరెక్టర్ ఫిక్స్.. స్కెచ్ గీసింది ఎవరో తెలుసా..!
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయన వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో […]
మేనళ్లుడు బన్నీ రికార్డ్కు మామ చిరు చెదలు పట్టించేస్తాడా…!
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుని కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ ను వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అయితే […]
ఈ నలుగురు స్టార్ హీరోల్లో డేంజర్ జోన్లో ఉన్న హీరోలు ఎవరు…!
చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]
ఆ రేర్ రికార్డ్ 30 ఏళ్ల తర్వాత రిపీట్ చేస్తోన్న బాలయ్య..!
నటసింహ నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మ కాల సినిమాతో బాల నటుడుగా అడుగుపెట్టిన బాలయ్య.. తన తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించి మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో స్టార్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రలు చేయాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే అంతగా అలరించాడు. ఇలా మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ఆదిత్య 369, భైరవద్వీపం, […]
ఈ సినిమాలు టాలీవుడ్లో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ మూడు సినిమాలను వేరువేరు డైరెక్టర్లు తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ కూడా ఏకంగా 1000 కోట్ల దగ్గర ఉండటం గమనార్హం. […]
ధనుష్ ‘సార్’ : మన తెలుగు హీరోలు వేస్టా..? మరోసారి పరువు తీసారుగా.. ఏం డైలాగులు రా బాబు..!!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా చేసిన మూవీ “సార్”. యంగ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం చురుగ్గా పాల్గొంటూ సినిమాకి వీలైనంత పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ […]
కూతురి పై పరమ చెత్త రూమర్.. పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చిన ఖుష్భూ..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వల్గారిటి.. నెగెటివిటీకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది . ఒకప్పట్లో కూడా స్టార్ హీరోయిన్స్ , స్టార్ సెలబ్రిటీస్ పై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కానీ అవి హద్దుల్లోనే ఉండేటివి ..ఎప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో సామాన్య జనాలు కూడా విపరీతంగా నోరేసుకొని పడిపోతున్నారు . మరీ ముఖ్యంగా కొందరు పని పాట లేని బ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ సెలబ్రెటీస్ దొరుకుతారా అంటూ కాచుకుని కూర్చుని వాళ్లపై వాళ్ళ ఫ్యామిలీ […]
ఆ ఒక్క మాట తో యాంకర్ సుమ దూల తీరిపోయిందా..? అయ్యయ్యో మళ్ళీ బుక్కైపోయిందే..!!
పాపం .. యాంకర్ సుమ ఎప్పుడు చలాకీగా గలగల నవ్వుతూ నాన్ స్టాప్ గా వాగేస్తూ ఉండే సుమ నిన్న జరిగిన “సార్” ఫ్రీ రిలీజ్ మూవీ ఈవెంట్ లో మాత్రం చాలా సైలెంట్ గా ఉండింది . జనరల్ గా సుమ అంటే అందరూ ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఆమె మాటలే . ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ ..సరదాగా ..హెల్తీ పంచెస్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది . మిగతా యాంకర్స్ అందరూ వల్గర్ పంచెస్ […]









