మెగా హీరోలకు ఆ సీనియర్ హీరోయిన్ అంటే ఎంతో ఇష్టమట. తమ సినిమాలకు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆ సీనియర్ హీరోయిన్‌కు వారు అవకాశం ఇస్తున్నారు. ఆమె ఎవరంటే ఒకప్పటి హీరోయిన్ సంగీత. ఖడ్గం సినిమాలో హీరోయిన్గా నటించి అందులో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి […]
Tag: viral news
మోక్షజ్ఞకు హిట్ 2 పిచ్చిగా నచ్చేసిందిగా.. నాని, అడవి శేష్, బాలయ్య ఫొటోస్ వైరల్..!
అడివిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అడవి శేష్‌కి మరో సూపర్ హిట్‌ను అందించింది. ఇక ఈ సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో నాని హిట్ సినిమాను తెరకెక్కించి దానికి సిక్వల్ గా ఇప్పుడు హిట్ 2 తీసుకొచ్చాడు. ఈ […]
ఆ ఒక్క మాట రష్మికకు.. ఇన్ని తిప్పలు తీసుకొచ్చిందా..!
ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె పుష్ప2 తో పాటు పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ముందుగా కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమా ద్వారా ప్రారంభించింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కాంతారా హీరో రిషబ్ శెట్టి. ఇక ఈ […]
షాకింగ్: రాజమౌళి, కీరవాణి మధ్య విభేదాలా..? అసలు విషయం చెప్పిన చెల్లెమ్మ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రపంచ గర్వించదగ్గ దర్శకుడిగా మారిన రాజమౌళి.. అయితే ఇప్పుడు ఆయన కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు, విభేదాలు వచ్చినట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయాలపై రాజమౌళి చెల్లెలు ఎంఎం శ్రీలేఖ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈమె కూడా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా, ఫిలిం కంపోజర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది […]
షాకింగ్: సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని… ఆ చిన్న మిస్టేక్‌తో అడ్డంగా దొరికేసిన హైపర్ ఆది..!
ఈటీవీ జబర్దస్త్ ద్వారా టాలీవుడ్ లోకి ఎందరో కమెడియన్లు పరిచయం అయ్యారు. ఆ షో ద్వారా బాగా పాపులర్ అయన వారిలో ముందుగా మనం చేప్పుకునేది సుధీర్, ఆది. ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్‌లోనే అగ్ర కమెడియన్లుగా ఉన్నారు. సుధీర్ ఈటీవీకి దూరం అయ్యాడు. ఆది ఈటీవిలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈటీవీలో వచ్చే అన్ని కామెడీ షోల్లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇద్దరి కమెడియన్‌లకి 30 ప్లస్ క్రాస్ అవుతున్నా వీరు నోట పెళ్లి మాట ప్రస్తావన […]
కొరటాల ఆ కారణంతోనే భయపడుతున్నాడా…!
వరుస విజయాలతో దూసుకుపోతూ ముందుకెళ్లిన కొరటాల శివ వరుస విజయాలకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య బ్రేక్ వేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే చిరంజీవి ఆచార్య ఫ్లాప్ నుంచి త్వరగానే కోలుకొని గాడ్ ఫాదర్ తో డీసెంట్ హిట్ కొట్టి గాడిలోపడ్డాడు. కానీ కొరటాల శివ మాత్రం అ ప్లాప్ నుంచి బయటకు రాలేక పోతున్నాడు. ఈ సినిమాకి […]
వీర సింహ రెడ్డి పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్..!
అఖండ హిట్ తర్వత నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్రకటించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్షకులలో ఒక్కసారిగా భారీ అంచానలు పెరిగిపోయాయి. ఈ సినిమా టెక్నికల్ వర్క్ […]
దగ్గుపాటి కుటుంబంలో చిచ్చు.. అన్నదమ్ముల మధ్య గొడవలకు షాకింగ్ రీజన్…!
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మూవీ మొఘల్ రామానాయుడు వారసులుగా సినిమాల్లోకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. వీరిద్దరూ తమ కెరీర్‌ని ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే వీరి మధ్య ఒక విషయం దగ్గర మాత్రం ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయట. మా ఇద్దరికీ ఫుడ్ విషయంలో […]
బాలయ్య షోలో ఎన్టీఆర్ హీరోయిన్లు… వామ్మో మామూలుగా ఉండదుగా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ షో మొదటి సీజన్ భారతదేశంలోనే టాప్ టాక్ షో గా నిలిచింది. ఇక ఈ షో తో బాలకృష్ణ తనలోని కొత్త వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇక అక్కడికి వచ్చిన గెస్ట్ లను తనదైన కామెడీ టైమింగ్ తో ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం రెండో సీజన్ కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజన్ […]