Natural Star Nani : హీరో నాని నోట పచ్చి బూతు పదమా..? ఫ్యాన్స్ ఫైర్..!!

నాచురల్ స్టార్ నాని రీసెంట్ గా నటిస్తున్న సినిమా దసరా . కెరియర్లోనే ఫస్ట్ టైం మాస్ యాంగిల్ లో కనిపించబోతున్న నేచురల్ స్టార్ నాని ..ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు . అంతకు ముందు నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమాలు భారీ దెబ్బేసిన సంగతి తెలిసిందే. రొటీన్ సినిమా అంటూ బోరింగ్ కంటెంట్ అంటూ చాలామంది ఓపెన్ గానే చెప్పారు. అంత ఎందుకు నాచురల్ స్టార్ నాని ఫాన్స్ కే […]

భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య..!

ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలకు సైతం అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు పోస్టులు పెడుతు అభిమానులకు సడన్ షాక్ ఇస్తున్నారు. సమంత కూడా గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడినట్టుగా తెలియజేసింది. ఇక ఈమెతో పాటు మరొక నటి కల్పిక గణేష్ కూడా ఈ వ్యాధి బారిన పడ్డట్టు తెలియజేసింది. అలాగే మరొక హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా పలు అనారోగ్య సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు తాజాగా మరోక […]

అభిమానులకు గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు.. అభిమానులకి గుడ్ న్యూస్ చెబుతూ ఫ్యాన్స్ కు కొత్త జోష్ ని ఇస్తున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్- టాలీవుడ్ -కోలీవుడ్ హీరోయిన్స్ అందరూ పెళ్లిళ్లు చేసుకుని బ్యాక్ టు బ్యాక్ అభిమానులకి తీపి కబురు అందిస్తున్నారు . కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు టాలీవుడ్ హీరోగా ఫేమస్ అయిన నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన […]

NTR 30 Official announcement : ఫైనల్లీ..అదే క్రేజీ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల శివ..ట్వీట్ వైరల్..!!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన అప్డేట్ ఎట్టకేలకు కొరటాల శివ రివీల్ చేశాడు . మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాబోలో ఓ సినిమాని సెట్ చేశారు . కాగా ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చిన ఇప్పటివరకు ఈ సినిమాపై అప్డేట్ ఇవ్వనేలేదు ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ […]

ఆ తెలుగు డైరెక్టర్ పై రీవేంజ్ తీర్చుకుంటున్న పుజా హెగ్డే .. అంతలా నమ్మించి మోసం చేసాడా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ..ప్రస్తుత కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏది ముట్టుకున్న బ్లాస్ట్ అయిపోతుంది . పాపం కెరియర్ కొత్తల్లో ఒక సినిమా హిట్ కొట్టడానికి ..నాన్న తంటాలు పడిన పూజ హెగ్డే .. ఎట్టకేలకు దువ్వాడ జగన్నాథం సినిమాతో పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద రాఘవ వీర సమేత సినిమాతో ఫస్ట్ హిట్ ని తన […]

ఆ ప్ర‌ముఖ ఆల‌యంలో స‌మంత పూజ‌ల వెన‌క కార‌ణం ఇదే…!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చింది. అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కొద్ది రోజులకే విడిపోయినప్పటి నుంచి సమంత పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా నిలుస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గానే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి తన సినిమాలో షూటింగ్లో పాల్గొంటుంది. […]

Valentines Day Special: ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే..!

ఈరోజు ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే.. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎంతో మందికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు లాంటిది. ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రేమకులు ఈరోజు వారి హోదాకి తగ్గట్టు గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటి ఈ ప్రేమికుల రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ఈ విషయం ఇలా ఉంచితే మన చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు. మరి అలా పెళ్లి చేసుకున్న హీరోలు […]

నిన్నేపెళ్లాడ‌తా క్లైమాక్స్ మార్చేయ‌మ‌న్న నాగార్జు… కృష్ణ‌వంశీ ఇచ్చిన ట్విస్ట్ ఇదే..!

ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే ఎండింగ్, స్టార్టింగ్ చాలా ముఖ్యం. సినిమా సక్సెస్ అవటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా స్క్రిప్ట్ దశలో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇక సినిమాల నిర్మించే ప్రొడ్యూసర్, లేదా హీరో నుంచి కూడా అనేక మార్పులు రావచ్చు. ముందుగా దర్శకుడు అనుకున్న కథకి హీరో లేదా నిర్మాతలు ఇచ్చిన సలహాలు ఫలించి హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది […]

పెళ్లి విష‌యంలో మ‌ళ్లీ హీట్ పెంచేసిన ర‌కుల్‌…!

టాలివుడ్ లో త‌న‌ మొదటి సినిమాతోనే కుర్రకారును తనవైపు తిప్పుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్..ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇప్పుడు బాలివుడ్ లో వరుస సినిమాలను చేస్తూ వస్తుంది.. అయితే అక్కడ కూడా అందాల ఆరబోస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ అందుకోవడానికి వరుస‌ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా అయితే మరోసారి ఈమె పెళ్లి రూమర్లతో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ […]