ఎన్టీఆర్ కొత్త సినిమాపై మూడు ముక్క‌లాట‌

ఎన్టీఆర్ మారిపోయాడు… టెంప‌ర్ సినిమాకు ముందు ఎన్టీఆర్‌కు జై ల‌వ‌కుశ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్‌కు చాలా తేడాలు ఉన్నాయి. ఈ మూడేళ్ల‌లో ఎన్టీఆర్ మార్కెట్ అయితే ఏకంగా ట్రిబుల్ అయ్యింది. క్రేజ్ ఎన్నిరెట్లు పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ లాంటి యావ‌రేజ్ కంటెంట్‌తో కూడా ఎన్టీఆర్ ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్ల‌గొట్టాడంటే మ‌నోడి క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జై ల‌వ‌కుశ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న […]