రామ్ చరణ్ సినిమాలో స్టార్ హీరో విలన్.. బాక్స్ ఫీస్ దద్దరిల్లాల్సిందే..!!

మెగా ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్..RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే హీరోయిన్ అంజలి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు […]

న‌య‌నతార‌తో జాగ్ర‌త్త‌గా ఉండు.. విఘ్నేష్ శివ‌న్ కు షారుఖ్ ఖాన్ స్ట్రోంగ్ వార్నింగ్‌..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివ‌న్ కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌య‌న‌తార త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తోంది. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌ […]

విజ‌య్ సేతుప‌తికి ఘోర అవ‌మానం.. `నీ ముఖానికి సినిమాలా` అంటూ దారుణంగా వెక్కిరించారా?

విజ‌య్ సేతుప‌తి.. ఈయ‌న ఎంత టాలెంటెడ్ న‌టుడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. నిజానికి స్టార్ హోదాలో ఉన్న హీరోలు.. ఇత‌ర పాత్ర‌లు చేసేందుకు మొగ్గు చూప‌రు. కానీ, విజ‌య్ సేతుప‌తి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు విల‌న్ గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే స‌హాయ‌క పాత్ర‌ల‌ను కూడా పోషిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ […]

ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ సేతుపతి ఫాలో అయ్యేది వీరినే

తమిళ ప్రజలు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటనకు సినీ నటులు సైతం ముచ్చట పడుతుంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో చాలా లావుగా, బబ్లీగా ఉండే విజయ్ సేతుపతి ఇటీవల చాలా మారిపోయాడు. చాలా స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ […]

పుష్ప చిత్రంలో హైలెట్ పాత్రను వదులుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ను సాధించిందో అందరికి తెలిసింది.భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ మూవీతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పుష్ప సినిమా ముందు వరకు బన్నీ తీసిన సినిమాలు వేరు ఇప్పుడు తీసిన […]

గుర్తు ప‌ట్ట‌లేనంతగా మారిపోయిన విజ‌య్ సేతుప‌తి.. లేటెస్ట్ పిక్ వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బుచ్చిబాబు తెర‌కెక్కించిన `ఉప్పెన` సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ హీరో గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఆ మధ్య వరకు కాస్త బొద్దుగా కనిపించిన విజయ్ సేతుపతి.. […]

ఆ సౌత్ హీరోకు ఫోన్ చేసి మ‌రీ ఆఫ‌ర్ అడిగిన జాన్వీ.. ఇంత‌కీ అత‌నెవ‌రంటే?

దివంగ‌త న‌టి, అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తోంది. కానీ సరైన బ్రేక్‌ మాత్రం రావ‌డం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు సౌత్లోకి అడుగు పెట్టాలని తహతహలాడుతుంది. వీలు చెక్కినప్పుడల్లా తన మాటలతో సౌత్ స్టార్ హీరోలను అట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ పేర్కొన్న జాన్వీ కపూర్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. […]

వావ్‌: క‌మ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘ విక్ర‌మ్‌ ‘ కు ఫ‌స్ట్ టైం టీఆర్పీ ఇదే… !

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన `విక్రమ్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టడమే కాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. స్టార్ హీరో కమలహాసన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మరోసారి తన నటనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహ‌ద్ ఫాజిల్, స్టార్ హీరో సూర్య కూడా […]

విలన్ రోల్స్ కి విజయ్ సేతుపతి ఎంత డిమాండ్ చేసున్నాడో తెలుసా? షాక్ అవుతారు!

తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. మొదట ఓ చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి మెల్లమెల్లగా తమిళనాట ఓ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే చాలామంది స్టార్ నటులకి ఇతనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే… సాధారణంగా చాలామంది నటులు వాళ్ళకంటూ ఓ పేరు వచ్చాక కేవలం హీరోల పాత్రలనే ఎన్నుకుంటారు. ఇంకేమైనా గెస్ట్ రోల్స్ వస్తే మాత్రం అస్సలు చేయరు. ఇక విలన్ రోల్స్ […]