విజయ్ దేవరకొండ ధరించిన వాచ్ ఖరీదుతో ఒక ఇల్లే కట్టొచ్చు తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ లో అతనికి ఉన్న క్రేజ్ న భూతొ న భవిష్యతి. మొదటి సినిమా ‘పెళ్ళి చూపులు’ మొదలుకొని ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ పేరు టాలీవుడ్లో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఎంతలా అంటే? సో కాల్డ్ బడా హీరోలు సైతం కుళ్ళుకోనే స్టార్ డం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత […]

యౌవనతాపంతో రగిలిపోతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్… అతని కోసమేనా?

ఇపుడు విజయ్ దేవరకొండ హీరోయిన్ అనగానే ముందుగా ఇపుడు అందరికీ లైగర్ హీరోయిన్ అనన్య పాండే గుర్తుకు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కూడా హల్ చల్ చేయడం చూసాం. కాగా అనన్య పాండేకి, సారాకి వున్న స్నేహం గురించి తెలిసినదే. తరచుగా వీరు వార్తల్లో నిలుస్తూ వుంటారు. ముఖ్యంగా వారు ఎక్కడికి వెళ్లినా […]

మరలా లవర్ బాయ్ అవతారమెత్తుతున్న రౌడీ హీరో… దేవరకొండపై మనసు పడ్డ బ్యూటీ!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రసీమలో ఎదుగుతున్న నటులలో విజయ్ ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో నటించి లవర్ […]

సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ… షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన మాయలేడి సమంత. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయచేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు ఉత్తమ దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరు అనతికాలంలోనే మరి ఏమయ్యిందోగాని విడాకులు తీసుకున్నారు. కాగా వారి విడాకులు తీసుకొని కూడా సంవత్సరం […]