ఆ పెళ్లైన హీరోయిన్ విజ‌య్ దేవ‌ర‌కొండకు మోస్ట్ ఫేవ‌రెట్ అట‌.. తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ యంగ్ స్టార్ `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. ఈ రొమాంటిక్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ సెప్టెంబ‌ర్ 1న పాన్ […]

ఖుషి ప్రివ్యూ షో టాక్..ఎలా వుందంటే..?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా […]

స‌ఖి, ఓకే బంగారం సినిమాల‌కు కాపీగా `ఖుషి`.. స్వ‌యంగా ఒప్పేసుకున్న ద‌ర్శ‌కుడు!

ఖుషి.. మ‌రికొద్ది రోజుల్లో ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మూవీ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా లెవ‌ల్ లో నిర్మించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందించాడు. సెప్టెంబ‌ర్ 1న ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు […]

అమెరికాలో స‌మంత మ్యానియా.. ఆ కొద్ది సేప‌టికే రూ. 30 ల‌క్ష‌లు సంపాదించిందా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత నుంచి త్వ‌ర‌లోనే `ఖుషి` అనే రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కండ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. స‌మంత అమెరికాలో ఉండ‌టంతో.. ఖుషి ప్ర‌మోష‌న్స్ ను విజ‌య్ త‌న భుజాన‌కెత్తుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. […]

`ఖుషి` మూవీతో స‌మంత రియ‌ల్ లైఫ్‌కి క‌నెక్ష‌న్‌.. మెయిన్ హైలెట్ అదేన‌ట‌!?

ఖుషి.. మ‌రో వారం రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఇందులో జంట‌గా న‌టించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ […]

అది జ‌రిగాకే పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాంబ్ పేల్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్ కు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత న‌టించింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. […]

విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూనే వ‌చ్చాడు. విజ‌య్ గ‌త చిత్రం లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా కూడా ఆయ‌న మార్కెట్ ఏ మాత్రం డౌన్ కాలేదు. ప్ర‌స్తుతం చేతి నిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ […]

చీర‌లో మైండ్ బ్లాక్ చేసిన స‌మంత‌.. న్యూయార్క్ వీధుల్లో అమ్మ‌డి హంగామా మామూలుగా లేదు!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఇటీవ‌ల త‌న త‌ల్లితో క‌లిసి అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆమె న్యూయార్క్ లో ఉంది. అక్క‌డ ఆదివారం అట్ట‌హాసంగా జ‌రిగిన `ఇండియా డే ప‌రేడ్` లో స‌మంత పాల్గొంది. ఈ వేడుక‌ల్లో ఆమె చాలా హుషారుగా క‌నిపించింది. అనంత‌రం న్యూయార్క్ అందాల‌ను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చి నెటిజ‌న్ల‌కు మైంబ్ బ్లాక్ అయ్యేలా చేసింది. శారీ క‌ట్టుకుని న్యూయార్క్ వీధుల్లో హోయ‌లు […]

స‌మంత కంటే విజ‌య్ దేవ‌ర‌కొండే చిన్నోడా.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

మ‌హాన‌టి మూవీలో తెర‌పై కాసేపు జంట‌గా క‌నిపించిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేర‌కొండ‌, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత‌.. ఇప్పుడు `ఖుషి` మూవీలో మ‌ళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ను మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా తెలుగుతో […]