బాలయ్య తర్వాత టాలీవుడ్‌లో ఆ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో విజయ్ ఒక్క‌డే…!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, నటీనటులుగా ఎదిగిన తర్వాత ఏ విషయమైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే తడబడుతుంటారు ఫ్యాన్స్. ముందు ఓపెన్‌గా మాట్లాడేస్తే తమ అభిప్రాయాలు నచ్చకపోతే వారి ఫాలోయింగ్ పై ఆ దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా దానిలో ఏ చిన్న పొరపాటు […]

రష్మిక గురించి చెప్పాల్సిన టైం వచ్చేసింది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్ రష్మిక పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ పేరు టక్కున గుర్తుకు వచ్చేస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక గుర్తుకొస్తుంది. తెలుగు ఆడియన్స్ లో ఈ పేయిర్‌ అంతలా నిలిచిపోయారు. వెడతెరపై వీళ్ళ కెమిస్ట్రీకి ఫిదా అవని ఆడియన్స్ ఉండరు. ఇక రియల్ లైఫ్ లోను వీరిద్దరూ ప్రేమాయ‌ణంలో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు ఒకటవుతారు అంటూ వీళ్ళ ఫ్యాన్‌తో పాటు.. సినీ ఆడియన్స్ […]

విజయ్ – రష్మిక మ్యారేజ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. !

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మోస్ట్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ పీకలోతు ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎప్పుడు ఈ జంట రియాక్ట్ కాలేదు. వారి ప్రేమ వార్తలకు చెక్‌ పెట్టాలని అసలు అనుకోలేదు. అంతేకాదు ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి ప్రైవేట్ వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా మీడియా […]

మళ్లీ దేవరకొండను కెలికిన అనసూయ.. రష్మికకు ఇన్ డైరెక్ట్ వార్నింగ్..

టాలీవుడ్ పాపుల‌ర్ ఫిమేల్ యాంకర్లలో అనసూయ కూడా ఒకటి. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య జరుగుతున్న వివాదం ఓపెన్ కాంట్రవర్సీనే. ఎప్పటికప్పుడు అనసూయ.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా సంచలన ట్విట్లు చేస్తూ వివాదాలు రేపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజ‌య్ ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అర్జున్ రెడ్డి మూవీ నుంచి అనసూయ.. విజయ్ మధ్యన వార్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇటీవల ఈ వివాదం ముగిసింది అని అంతా […]

రవితేజ ఆంజనేయులు క్లైమాక్స్ లో కనిపించిన ఈ వ్యక్తి స్టార్ హీరో.. గెస్ చేస్తే మీరు జీనియస్..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చివరి మూవీ మిస్టర్ బ‌చ్చ‌న్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజై డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ ఏర్పడింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే గతంలో రవితేజ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు కూడా […]

గీత గోవిందం సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, హీరోయిన్ లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ గీతగోవిందం. 2018 ఆగస్టు 15న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఐదు కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కి దాదాపు రూ.132 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టి బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో తెర‌కెక్కి ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అర్థమౌతుంది. అలాంటి […]

విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్ట్స్ ప్రాజెక్టుల లిస్ట్‌… మైండ్ బ్లోయింగ్ రా బాబు..?

టాలీవుడ్ యంగ్ హీరో … క్రేజీ హీరో … రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర యువత ఎలా పోటెత్తుతారో ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో నటిస్తున్న VD 12 వ సినిమాపై భారీ ఆశలు.. అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలు వ‌రుస పెట్టి ప్లాప్ అవుతున్న కూడా అతని క్రేజ్‌ ఏమాత్రం తగ్గటం లేదు. విజయ్ దేవరకొండ కెరియర్లో పూరి […]

విజయ్ దేవరకొండ తల్లితో కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. మొదట నువ్విలా సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ.. అనంతరం హీరోగా మారి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. మొదట పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అందుకున్న విజయ్.. తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ సాధించాలని ఆరాటంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. […]

దయచేసి ఆ ఫోటోలను షేర్ చేయవ‌ద్దు.. బిగ్ స‌ర్‌ఫ్రైజ్ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ట్విస్ట్‌..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట చిన్న.. చిన్న.. క్యారెక్టర్ లో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దేవరకొండ.. తర్వాత‌ సినిమాల్లో హీరోగా అవకాశాన్ని దక్కించుకుని స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వ‌చ్చిన‌ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్‌కు ఊహించిన రేంజ్‌లో ఒక సక్సెస్ కూడా అందలేదు. […]