విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేసినోళ్ల‌కు ఇలాంటి గ‌తే ప‌డుతుందా…!

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత హీరోగా సినిమా అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ రౌడీ హీరో వరుస‌ సినిమాల్లో దూసుకుపోతున్నాడు. అయితే ఏ హీరో ఆలోచించని విధంగా విజేయ్ త‌న అభిమానుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తన సినిమాల్లో వచ్చిన లాభాలను అభిమానులతో […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మృణాల్ ఠాగూర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌..

స్టార్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. తర్వాత తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్ గా వచ్చిన హిందీ మూవీలో హీరోయిన్గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. అలా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌ సీతామహాలక్ష్మి గా, ఫ్రిన్స్ […]

డైరెక్టర్‌తో దిల్ రాజు గొడవ… కారణం ఏమిటంటే..?

ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఎదిగారు దిల్ రాజు. మంచి సినిమాలు చేస్తూ, పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు దిల్ రాజు. దిల్ రాజు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్ లుగా “ఫ్యామిలీ స్టార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రోమోను కూడా విడుదల […]

విజయ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు.. వాటిలో సగం పైగా బ్లాక్ బస్టర్ లే..

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలోనే రౌడీ హీరోగా క్రేజ్‌ సంపాదించుకొని కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న విజయ్ తన‌ సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. కొన్ని సినిమాలు స్టోరీ లైన్ నచ్చక.. కొన్ని స్టోరీస్ డేట్స్ కుదరక.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ లేదనిపించి.. ఇలా పలు సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయితే అలా […]

బాలయ్య అన్ స్టాపబుల్.. కు పోటీగా స్టార్ హీరోస్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన రానా, విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా పలు రకాల టివి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇద్దరు బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపాబుల్ షో కి వస్తున్నారని […]

లైఫ్‌ని డిసైడ్ చేసేది ఆ మూడు అంశాలే.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్యరావు, జీవన్‌, రఘురాం తదితరులు నటించారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.విజ‌య్ మాట్లాడుతూ న‌న్ను మీ అందరికీ హీరోగా పరిచయం చేసిన దర్శకుడు […]

రౌడీ హీరో విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఆ టాలీవుడ్ హీరో రియల్ స్టోరీనా..?

ప్ర‌స్తుతం భారీ యాక్షన్ సినిమాలు, భారీ బడ్జెట్లో రూపొందించిన సినిమాలు కంటే ప్రేక్షకులు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాలకు రియ‌ల్స్టిక్ క‌ధ‌ల‌కు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఆ సినిమాల్నే ఎంజాయ్ చేసి మంచి మార్కులు ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయినా సరే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఆ మూవీస్ కోట్లల్లో కలెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి. దీంతో డైరెక్టర్లు కూడా వాళ్ళు రూట్ మార్చారు. సింపుల్ అండ్ రియల్ ఎస్టిక్‌ […]

విజయ్ ట్వీట్ పై.. రష్మిక అదిరిపోయే రిప్లై..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరు మాత్రం కేవలం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఉద్దేశిస్తూ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం […]

విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ […]