విజయ్ దళపతి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తమిళంలో స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కోలీవుడ్ లోనే అగ్ర హీరోగా పేరుపొందిన విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్ సినిమాలు ఎన్నో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా విజయ్ దళపతి నటిస్తున్న లియో సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా 17 ఏళ్ల […]