బాల‌య్య – నాగార్జున – వెంకీ ముగ్గురితోనూ ఒకే జాన‌ర్లో హిట్ కొట్టిన స్టార్ బ్యూటీ… ?

ప్రస్తుతం టాలీవుడ్ సినీ దిగ్గజాలు.. స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ నటులలో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ ముగ్గురు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తమ సినిమాలతో ఆడియన్స్ను పలకరిస్తూనే ఉన్నారు. ఇలా వీళ్ళ ముగ్గురు కూడా తమ కెరీర్‌లో ఎన్నోసార్లు ఒకే జానెర్ కు సంబంధించిన సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ […]

బాలయ్య, వెంకి మూవీస్ క్లాష్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్‌ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. […]

బాలయ్య – పవన్ కాంబోలో బ్లాక్ బస్టర్ ఏంటో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టార‌ర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు టాలీవుడ్ ఆగ్ర హీరోలు అందరూ కూడా మల్టీ స్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఆశ‌క్తి చూపుతున్నారు. ఒకే సినిమాలో ఇద్దరు సార్ హీరోలు కలిసిన నటిస్తున్నారంటే అభిమానుల్లో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అలాంటిది నందమూరి మెగా కాంబోలో సినిమా ఫిక్స్ అయిందంటే.. ఫ్యాన్స్‌లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి ఓ కాంబోలో బ్లాక్ […]

చిరు, నాగ్ , వెంకీలలో బాలయ్య ఫేవరెట్ హీరో ఎవరంటే..?

నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను లైనప్‌లో పెట్టుకుంటూ బిజీగా గడుపుతున్న బాలయ్య.. ఇటీవల అవార్డు వేడుకల్లో పాల్గొని సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో తన కోస్టార్స్ అయినా వెంకటేష్, చిరంజీవి, నాగార్జున గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈ అవార్డు వేడుకలలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ యాక్టర్ అయినా కరణ్ జోహార్ బాలయ్య‌కు ఇంట్రెస్టింగ్ […]

ఈ ఫోటోలో వెంకటేష్‌తో ఉన్న స్టార్ హీరో.. టాప్ డైరెక్ట‌ర్ల‌ను గుర్తు ప‌ట్టారా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిద్యమైన కథలతో రకరకాల పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల‌తో ఆడి పాడిన వెంకీ మామ‌.. మల్టీ స్టార‌ర్ సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో మల్టీ స్టార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రానాతో కలిసి రానా నాయుడు […]

వెంకటేష్ – నితిన్ కాంబో ఫిక్స్.. కానీ ట్విస్ట్ ఇదే.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. ఆరుపదల వయసు దాటిన ఎప్పటికీ అదే ఎనర్జీతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నేటి తరం యుత్‌ను సైతం ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకు అంటున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధ‌వ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. […]

వెంకటేష్ ఎదురుగానే సౌందర్యకు ప్రపోజ్ చేసిన హీరో.. తననే పెళ్లి చేసుకోవాలని టార్చర్..!

అలనాటి అందాల తార సౌందర్య.. చనిపోయి ఇంత కాలమైనా లక్షలాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ అమ్మ‌డి విషయంలో ఇప్పటికీ ఎన్నో పాజిటివ్, నెగిటివ్ వార్తలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. అలా గతంలో సౌందర్య చనిపోకముందు.. జగపతిబాబు, వెంకటేష్‌తో డేటింగ్ చేసిందని.. వీళ్ళతో ఎఫైర్ నడిపిందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా సౌందర్య చనిపోయిన టైంలో వెంకటేష్, జగపతిబాబు ఎంతగానో బాధపడ్డారట. ముఖ్యంగా వెంకటేష్ తో.. సౌందర్య పెళ్ళి […]

వెంకటేష్ పై కోపంతో అందరి ముందే తన కళ్లద్దాలను నేలకేసి కొట్టిన ఆ డైరెక్టర్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న వెంకటేష్.. తనదైన శైలిలో కథ‌లని ఎంచుకుంటూ మంచి సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలతో తలపడుతూ తన సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్.. మొదటి ప్రముఖ స్టార్ ప్రోడ్యుసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి, అన్న ప్రొడ్యూసర్స్ అయినా.. నటిన పై […]

చిరు vs బాలయ్య vs వెంకి మామ.. ఈసారి సంక్రాంతికి అసలు మజా..!

ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి రెండు నెలలు టాలీవుడ్ పెద్ద సినిమాల పండగ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తలపడి సక్సెస్ కూడా అందుకున్నారు. అయితే ఈ ఏడాది ఏకంగా మన సీనియర్ స్టార్ హీరోలంతా రంగంలో దిగనున్నారని తెలుస్తుంది. థియేటర్లన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లానున్నాయి. ఇక‌ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సినిమాలు రిలీజ్ అయినా.. డిసెంబర్ జనవరి నెల కు మాత్రం భారీ […]