కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇటీవలే సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అంటూ అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈయన తదుపరి చిత్రం త్రివిక్రమ్తో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యాడంటూ ఆ మధ్యకాలంలో అనేక పుకార్లు వెదజల్లాయి. […]
Tag: Venkatesh
బాలయ్య-వెంకటేష్ పరువు నడి రోడ్డు పై పడకుండా కాపాడింది వాళ్ళేనా..? అదృష్టవంతులు అంటే వీళ్ళే..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్స్ ని ఏ విధంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎంత పెద్ద బడా స్టార్ సెలబ్రిటీ అయినా సరే అవలీలగా బూతు పదాలతో ట్రోల్ చేసేస్తున్నారు . మెగాస్టార్ చిరంజీవి – అక్కినేని నాగార్జున- రజినీకాంత్ లాంటి స్టార్స్ కూడా అలాంటి ట్రోలింగ్స్ కు బలైపోయారు . అయితే వీళ్ళందరూ కూడా కొడుకులు కూతుర్లు విడాకుల విషయంలోనే ట్రోలింగ్కి గురవడం గమనార్హం. ఈ […]
వెంకటేష్ తో సినిమా చేయాలి అంటే డైరెక్టర్స్ కి ఆ ఒక్కటి ఉంటే చాలు.. చంకలు గుద్దుకుని ఆఫర్ ఇచ్చేస్తాడా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్ . డాక్టర్ డి.రామానాయుడు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్ తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు . అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అప్పటివరకు తొడలు కొడుతూ .. మీసాలు మెలేస్తూ ఉన్న హీరోలే చూసాం. అప్పుడప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ ని లేడీస్ ని కూడా ఇండస్ట్రీలో థియేటర్స్ కి రప్పించిన […]
చిరు వద్దన్నా వినకుండా ఆ డైరెక్టర్ తో సినిమాకు ఓకే చెప్పిన వెంకీ మామ.. కారణం ఇదే..
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. ఇప్పటివరకు ఆయన తర్కెక్కించిన సినిమాలన్నీ సక్సెస్ కావడంతో అపజయం ఎరుగని తెలుగు డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య వయసుకు తగ్గట్టుగా పాత్రను డిజైన్ చేసి హిట్ కొట్టాడు అనిల్. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకున్న ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. […]
అనిల్ రావిపూడి నెక్స్ట్ కమిట్ అయిన హీరో ఎవరో తెలిస్తే.. ఫ్యూజులు ఎగిరిపోతాయ్..మరో హిట్ కొట్టాడు పో..!!
అనిల్ రావిపూడి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా కూడా.. సరే అనిల్ రావిపూడి అనే పేరు చెప్తే జనాలకి ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది . సినిమాలను ఎవ్వరైనా తెరకెక్కిస్తారు . కానీ జనాలు నవ్వుకునే విధంగా జనాలకి పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఫ్లాప్ అనేది లేదు . అంతేకాదు అనిల్ రావిపూడి తెరకెక్కించే […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ 10 డేస్ కలెక్షన్స్ ఇవే..!
వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక వెంకటేష్ కెరీర్ లో ఈ సినిమా 75వ మూవీగా తెరకెక్కింది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో తమిళ్ హీరో ఆర్య, ఆండ్రియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ తదితరులు కీలక పాత్రలలో పోషించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో […]
23 ఏళ్ల అనంతరం మొట్టమొదటిసారి వెంకీకి అలాంటి చేదు అనుభవం..!
సంక్రాంతి పండగ నేపథ్యంలో రిలీజ్ అయిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన ” సైంధవ్ ” మూవీ ఒకటి. ఈనెల 13న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఇక వెంకీకి తన ప్రేక్షకులను ఎలా మెప్పించాలో బాగా తెలుసు. 2001 సంక్రాంతికి వెంకటేష్ నటించిన ” దేవిపుత్రుడు ” మూవీ రిలీజ్ అయింది. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే అది సంక్రాంతి పండక్కి తగ్గ సినిమా కాదు. ఇక […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ యూఎస్ లేటెస్ట్ వసూళ్లు ఇవే..!
విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు నవాజూద్దీన్ విలన్ గా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించాడు. ఇక నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న రిలీజ్ అయింది. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. […]
వెంకీ ” సైంధవ్ ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..!
వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. శ్రద్ధ శ్రీనాథ్ ఆర్య, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలో వహించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక దీనికి తగ్గట్లుగానే మొదటి రోజు ఓ రేంజ్ లో కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా […]