టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోయిన్ పూజ హెగ్డే కలయికలో వచ్చిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాని డైరెక్టర్ రాధాకృష్ణ ఒక పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లోని ఈ సినిమా విడుదలవ్వడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మొదటి నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా […]
Tag: Venkatesh
మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!
సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ రామ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత […]
వెంకటేష్ సినిమాని దొబ్బేసిన ప్రభాస్..ఆ అట్టర్ ఫ్లాప్ మూవీ ఏదో తెలిస్తే..మైండ్ బ్లాకే..!!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి . టైం సరిపోక కావచ్చు ..రెమ్యూనరేషన్ ఇబ్బందులు కారణంగా కావచ్చు .. కారణం ఏదైనా సరే అలా ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం .. ఫ్లాప్ కొడితే ఆ ఆనందం ఎంతలా ఉంటుందో అది చెప్తే కాదు ఆనందిస్తేనే ఉంటుంది . అయితే అలా […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరోకు చుక్కలు చూపించిన కత్రినా కైఫ్.. మరి ఇంత దారుణమా..!
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియన్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సినిమాలు చేసింది. కత్రినా ముందుగా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యకు జోడీగా అల్లరి పిడుగు సినిమాలోనూ నటించింది. 20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో నటించిన కత్రినా గత ఏడాది తన ప్రియుడు అయిన విక్కీ […]
చివరిసారిగా నంది అవార్డు అందుకున్న హీరోలు ఎవరంటే..!?
టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్యమైనవి.1977 నుంచి ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ అవార్డుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు సినిమాల స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రపంచ సినిమాలు స్థాయికి వెళ్లడంతో నంది అవార్డుల ప్రాముఖ్యత […]
సినిమాలకు దూరమైన ఈ దగ్గుబాటి హీరో ఎవరు… అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా..!
చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత అవకాశాలు లేక నటించిన సినిమాలు ప్లాప్ అవడంతో చిత్ర పరిశ్రమకు దూరమైన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఓ హీరో కూడా ఉన్నాడు. దగ్గుబాటి కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమ లోకి వచ్చి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఉన్నట్టుండి చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..? అనే వివరాలు […]
పవన్ పంజా సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరో సినిమా టైటిల్ అనుకున్నారా.. ఎందుకు మారింది..!
`బాహుబలి` లాంటి దేశం మొత్తం మెచ్చిన సినిమా తీసిన ఆర్కా మీడియా సంస్థ మరో బ్యానర్ సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ తో కలిపి సంయుక్తంగా తీసిన సినిమా `పంజా`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2011 డిసెంబర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో డిజప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను చాలా స్టైలిష్ గా చూపించిన దర్శకుడు […]
హీరోయిన్లను మించిన అందంతో మల్లేశ్వరి మూవీ చైల్డ్ యాక్టర్..!!
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇక ఇప్పుడు పెద్దవాళ్లుగా మారిపోయారు.. వారిలో కొంతమంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ల గా కొనసాగుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమ లైఫ్‌ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించిన అప్డేట్లు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు వెంకటేష్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టుకు […]
చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?
విక్టరీ వెంకటేష్ హీరోగా సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటి అందరికీ గుర్తుండే ఉంటుంది. 1992 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘చిన్న తంబి’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తమిళంలో కంటే కూడా ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. ఇక తమిళ్‌లో ఈ సినిమాను పి.వాసు తెరకెక్కించాడు. అయితే స్టోరీని […]