ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో ఆరు సినిమాలు… ప్రేక్ష‌కుల ఆర్త‌నాదాలు

శుక్రవారం సినీ ప్రియులు మెచ్చిన రోజు. వారమంతా కష్టపడ్డ వారు శుక్రవారం మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతుంటారు. అందుకే శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం కొత్త సినిమాలు ఆడే థియేట‌ర్లు అన్ని క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఏ సినిమాల‌కు అయినా ఫస్ట్ వీకెండ్ వ‌సూళ్ల ప‌రంగా చాలా కీల‌కం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం నుంచి టాలీవుడ్‌లో భారీ సినిమాలు ఉండడ‌తో ఈ శుక్ర‌వారం ఏకంగా ఆరు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిల్లో రెండు సినిమాలు మంచి అంచ‌నాల‌తోనే వ‌చ్చాయి. […]