టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “గాండీవధారి అర్జున”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ స్పై యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కింది . టీజర్, ట్రైలర్ ఎంతలా అభిమానులను ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆగస్టు 25న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వరుణ్ తేజ్ . రీసెంట్ గానే […]
Tag: Varun Tej
రామ్ చరణ్ సినిమాని దొబ్బేసిన వరుణ్ తేజ్ .. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!
సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేయడం చాలా కామన్.. సర్వ సాధారణం అని చెప్పాలి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇలా ఒకరు కోసం రాసుకున్న కథలో మరొక హీరో నటిస్తూ ఉంటారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న కథను అదే మెగా హీరో వరుణ్ తేజ్ దొబ్బేశాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో […]
మెగా అభిమానులకి వరుణ్-లావణ్య బిగ్ షాక్.. రేపో మాపో పెళ్ళి అనగా.. ఇలా చేసారు ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. నిశ్చితార్ధం మాత్రం చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేసుకున్నారు . అయితే నవంబర్లో వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ముహుర్తాన్ని ఆగస్టు 25కి మార్చేసుకున్నారట మెగా ఫ్యామిలీ . దీనికి సంబంధించిన పనులు సైతం చక చక పూర్తి […]
వరుణ్ తేజ్ ఆస్తుల విలువ అన్ని కోట్లా.. తండ్రినే మించిపోయాడుగా!
నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తక్కువ సమయంలోనే హీరోగా నిలదొక్కుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వరుణ్ తేజ్ `గాండీవదారి అర్జున` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కాకముందే ‘పలాస’ దర్శకుడు […]
WDగాండీవధారీ అర్జున టీజర్ తో దుమ్ము దులిపేస్తున్న వరుణ్ తేజ్..!!
డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గాండీవ దారి అర్జున.. ఈ చిత్రం బ్యాక్ గ్రౌండ్ లో తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెంబర్ బిఫోర్ అనే క్యారెక్టర్లు మరొకసారి కనిపించబోతున్నారు. వరుణ్ తేజ్ ఇందులో కూడా మరొకసారి సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తోంది.ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా […]
మహేష్ పేరు చెప్పుకుని మెగా ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి.. లక్ అంటే ఇదేనేమో!
మీనాక్షి చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇచట వాహనములు నిలుపరాదు` మూవీతో తెలుగు తెరకు పరిచయైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే అడివి శేష్ హీరోగా తెరకెక్కిన `హిట్ 2` మూవీతో మీనాక్షి చౌదరి తొలి విజయాన్ని అందుకుంది. అయితే హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ పడినా.. మీనాక్షి చౌదరికి ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. […]
బిగ్ షాకింగ్: పెళ్లి కాకుండానే మెగా కోడలు లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా..? ..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా మెగా అభిమానులు ఈ వార్త విని గుండె పగిలేలా బాధ పడిపోతున్నారు . అయితే ఇది మొత్తం ఫేక్ అని ఎవరో పుట్టించిన పుకారే అని తెలుసుకొని మెగా అభిమానులు రిలాక్స్ అవుతున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం ఇది ఫేక్ అంటున్నారు జనాలు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ […]
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి తేదీ ఫిక్స్.. మెగా ఇంట సంబరాలు షురూ!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఒకరినొకరు లవ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి వీరిద్దరి మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే ఎప్పుడైనా నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి సందడి చేసిందో.. అప్పటి నుంచి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఫైనల్ గా అందరి అనుమానాలు నిజం చేస్తూ గత నెలలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. […]
లావణ్య త్రిపాఠిపై అల్లు అరవింద్ సెటైర్.. మావాడికే ఎసరు పెట్టిందంటూ కామెంట్స్!
సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అతనితోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతుంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడుముళ్ల […]









