ప్రముఖ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో మాజీ భర్త పీటర్ పాల్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీటర్.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. పీటర్ తో విడిపోయినప్పటికీ.. అతడి మరణంపై వనిత విజయ్ కుమార్ సంతాపం ప్రకటించింది. దీంతో `వనిత మూడో భర్త మృతి` అంటూ అన్ని న్యూస్ ఛానెళ్లు, పేపర్లు, […]
Tag: vanitha vijayakumar
వనిత విజయ్ కుమార్ మాజీ భర్త మృతి.. హాట్ టాపిక్‌గా మారిన నటి పోస్ట్!
వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వనిత విజయ్ కుమార్ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. వనిత మూడో మాజీ భర్త పీటర్ పాల్ మృతి చెందారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీటర్.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. పీటర్ తో విడిపోయినప్పటికీ వనిత విజయ్ కుమార్.. ఆయన మరణవార్త తెలిసి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు వనిత విజయ్ కుమార్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. […]
రజనీకాంత్ కూడా పరిష్కరించలేని సమస్య తెచ్చుకున్న వనిత విజయ్ కుమార్.. ఆ తర్వాత…?
వనిత విజయకుమార్ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వనిత విజయకుమార్ ని కాంట్రవర్సి క్వీన్ గా కూడా పిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలోనే ఈమె తన పెళ్లి విషయంలో హైలెట్ గా నిలిచింది. అలాగే విజయ్ కుమార్ తో ప్రాపర్టీ విషయంలో కూడా ఈమె హైలెట్ అయ్యింది. అయితే వనిత విజయ్ కుమార్ మొదట లవ్ మ్యారేజ్ చేసుకొని తన తల్లిదండ్రుల నుంచి […]
త్వరలోనే నాలుగో పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన వనితా విజయ్ కుమార్!
వనితా విజయ్ కుమార్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించిన వనితా.. 2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లాడి.. ముగ్గురు పిల్లలు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఐదేళ్లకు కాపురం చేసి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో నాలుగేళ్ళు సహజీవనం చేసి 2017లో అతడికీ బ్రేకప్ చెప్పేసింది. ఇక లాక్డౌన్ టైమ్‌లో పీటర్ అనే వ్యక్తిని మూడో […]