Tag Archives: uv creations

శంక‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్‌తో చేయ‌నున్నాడో తెలుసా..?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం డైరెక్ట‌ర్‌ను లైన్‌లో పెట్టేశారు. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను

Read more

ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు ద‌ర్శ‌కులు?!

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంక‌ర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్.. ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్

Read more

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్‌..?!

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం ఈయ‌న అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్‌గా

Read more