ఇంట్రెస్టింగ్: గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల్లో ఉపాసన మరియు లక్ష్మీ ప్రణతి.. అందం మామూలుగా లేదుగా..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్- ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు అంతర్జాతీయ సినీ ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా […]

మెగా ఇంట క్రిస్మస్ వేడుక‌లు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాస‌న‌!

మెగా ఫ్యామిలీలో క్రిస్మ‌స్ వేడుక‌లు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని […]