కార్తీ ఖైదీ-2 సీక్వెల్ ప్రారంభం ఎప్పుడంటే..!

హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా సూపరిచితము. హీరో నటించే సినిమాలను ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అలా తెరకెక్కించిన వాటిలో ఖైదీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి లోకేష్ కనగరాజ్ రైటర్ మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి భాగం 2019 వ సంవత్సరం లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వచ్చి.. కార్తీ కెరియర్ లోనే మంచి విజయాన్ని చేకూర్చింది. ఇక ఈ సినిమాలో […]

పుష్ప సినిమా నుండి బిగ్ అప్డేట్.. పోస్టు వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు ఒకదాన్ని మించి ఒకటి సాలిడ్ అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఒకపక్క అదిరేటి పాటలు మరోపక్క సినిమాలోని పాత్రలను రిలీవ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ […]

మరొకసారి రెండు భాషల్లో విడుదల కానున్న మహాసముద్రం సినిమా..!

ఈ ఏడాది దసరా కానుకగా పలు సినిమాలు విడుదలయ్యాయి. అలా విడుదలైన సినిమాలలో మహా సముద్రం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలతో విడుదల కాగా, కానీ అటు హీరోలను, అభిమానులను నిరాశ పరిచింది. RX -100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. కానీ విడుదలైన తర్వాత ఆ అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో ఈ సినిమా […]

బాలయ్య టాక్ షో కి.. మొదటి గెస్ట్ గా డైనమిక్ హీరో..?

నందమూరి బాలకృష్ణ పోటీ మార్కెట్లోకి సరికొత్త గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం చాలా రోజుల నుంచి బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా వెబ్ సిరీస్ తో షాక్ ఇస్తాడు అనుకుంటే ఆయన ఎవరూ ఊహించని విధంగా ఒక డిఫరెంట్ షోతో సిద్ధమవుతున్నారు. అనే అన్ స్టాపబుల్ అనే  ఆహా షోకు రాబోయే గెస్ట్ ఎవరు అనే విషయం పై ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే మొదటి ఎపిసోడ్ ను దీపావళి సందర్భంగా విడుదల […]

ఈ మొబైల్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 ను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలను ప్రారంభం చేస్తానని ప్రకటించడం జరిగింది.. అయితే ఈ సేల్ లో మొబైల్స్ పై ఏకంగా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది..ఆ వివరాలను చూద్దాం. మోటరోలా స్మార్ట్ ఫోన్: మోటరోలా ఆఫర్ సేల్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో మొదలవబోతోంది.. ముఖ్యంగా మోటరోలా బ్రాండ్ భారత మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్స్ […]

త్వరలో ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ షురూ..!

ఎన్టీఆర్ RRR ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.కానీ ఆ సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యమవుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుంది అని నందమూరి అభిమానలు ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి ఘన విజయం […]

త్వరలో టీచర్ పోస్ట్ లను భర్తీ చేయనున్న సీ.ఎం..?

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా పోటీ కూడా యువత మధ్య ఎక్కువగానే నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను విడుదల చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో ఆయా జిల్లాల కమిటీ చైర్మన్లు ఏర్పాటు చేస్తున్నారట. […]