మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్లకు ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. మరో మూడు నెలల్లోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయినప్పటి నుంచీ రామ్ చరణ్, ఉపాసన తెగ తిరిగేస్తున్నారు. ఈ మధ్యే వీళ్లు అమెరికాలో చాలా రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత దుబాయ్, మల్దీవ్స్ అంటూ ఎంజాయ్ చేసి వచ్చారు. మరోవైపు సమంతకు పలు […]
Tag: Upasana
రామ్ చరణ్, ఉపాసన వీడియోకి భారీ రెస్పాన్స్.. అందులో ఏముందంటే..
కొన్ని వారాల క్రితం రామ్ చరణ్, ఉపాసన కలిసి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. చెర్రీ ఆస్కార్ 2023కి తాను నటించిన ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట నామినేట్ కాగా దానిని ప్రమోట్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అతనికి తోడుగా ఉపాసన కూడా వెళ్ళింది. అయితే వారిద్దరూ అక్కడ గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేశారు. అయితే ఫ్యాన్స్ ఇంకా చూడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో […]
ఉపాసన డెలివరీ డేట్ లాక్.. మెగా వారసుడి ఎంట్రీ ఎప్పుడో తెలుసా?
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా అభిమానుల సైతం ఈ శుభవార్త వినేందుకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్ సైతం ఎక్కువ సమయాన్ని భార్యకే కేటాయిస్తున్నాడు. ఆమెను దేశవిదేశాలకు తిప్పుతున్నాడు. అలాగే ఇంతకు […]
ఏడో నెలలోనూ కనిపించని ఉపాసన బేబీ బంప్.. కారణం ఏంటో తెలుసా?
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పెళ్లి జరిగిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. ఈ గుడ్ న్యూస్ ను మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి అందరితో పంచుకున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండండి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల అని అంటున్నారు. అయితే అందరికీ ఒకటే డౌట్. ఏడు నెలలోనూ ఉపాసనకు బేబీ బంప్ […]
చరణ్ – ఉపాసనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా.. టూ రొమాంటిక్ ఫెలో..!!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ .. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని తన పేరును మారు మ్రోగిపోయే విధంగా చేసుకున్నాడు . దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రాంచరణ్ పేరు ఓ […]
మెగా కోడలు జాతకంలో అలాంటి దోషాలు ఉన్నాయా..?
మెగా కుటుంబంలో ఈ ఏడాది వరుసగా పలు గుడ్ న్యూస్ లు వింటూనే ఉన్నాము. రామ్ చరణ్ ఆర్ఆర్ అర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు పొందడమే కాకుండా.. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పదేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో మెగా అభిమానులకు ఫుల్ ఖుషి గా అవుతూ ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన పిల్లల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ట్రోలింగ్ అవమానాలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మెగా […]
మంచు మనోజ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్‌గా పంపిన ఆ బొమ్మ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాకే!
మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మనోజ్ గత నెలలో ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే మౌనికతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ కు తాజాగా రామ్ చరణ్-ఉపాసన జంట వెడ్డింగ్ గిఫ్ట్ […]
మనోజ్ కు రామ్ చరణ్ దంపతులు స్పెషల్ గిఫ్ట్.. ఉప్పొంగిపోయిన మంచు హీరో!
మంచు-మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అందరూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్తలను చిరంజీవి, మోహన్ బాబు ఖండించారు. పైగా మంచు మనోజ్, మంజు లక్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈ సన్నిహిత్యంతోనే తాజాగా మంచు మనోజ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన […]
ఉపాసనకు స్పెషల్ గిఫ్ట్ పంపిన అలియా భట్.. ఫుల్ ఖుషీలో మెగా కోడలు!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఫస్ట్ కిడ్ కు వెల్కమ్ చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు కూడా పుట్టబోయే బేబీ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఉపాసనకు స్పెషల్ […]