అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ‌ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]