సంయుక్తా మీనన్ అంత పెద్ద ఫిగరా..? త్రివిక్రమ్ నిజంగానే టెంప్ట్ అయ్యి కమిట్ అయ్యాడా..?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్ లు సర్వసాధారణం. ఎలాంటి హీరో హీరోయిన్ కైనా సరే ఇలాంటి రూమర్ బాధలు తప్పవు . అయితే ఒకే రూమర్ పదేపదే వినిపిస్తూ ఉంటే ..అది రూమర్ కాదు నిజమని నమ్మకు తప్పదు జనాలు. ప్రజెంట్ ఇండస్ట్రీలో అలాంటి ఓ రూమర్ ని నిజమని నమ్మేస్తున్నారు జనాలు . అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సంయుక్త మీనన్ రిలేషన్షిప్ . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్న ఎన్నో కాంబోలో రిపీట్ అవుతున్న […]

తెలుగులో రాజమౌళిని మించి కోట్లు సంపాదిస్తున్న స్టార్ డైరెక్టర్ ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా రాజమౌళి పేరు వినిపిస్తూ ఉంటుంది.. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించు కున్నారు.. ఇక రాజమౌళి కొన్ని సినిమాలకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటూనే మళ్లీ సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారని విషయం ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నది. దీంతో రాజమౌళి సంపాదన ఊహించని స్థాయిలో ఉంటుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. అయితే రాజమౌళి నాలుగేళ్లకు ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసింది సినిమాలకు సంబంధించి […]

నందమూరి కుటుంబంలో గొడవలు పెట్టింది ఆ డైరెక్టరెనా..?

సినీ పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నప్పటికీ నటుడు, నిర్మాత ,బండ్ల గణేష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కమెడియన్గా నటుడుగా రాజకీయ నాయకుడిగా బండ్ల గణేష్ కు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బండ్ల గణేష్ తాజాగా చేసిన ఒక ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్విట్ లో గురూజీ తండ్రి కొడుకులను విడదీశాడని బంగ్లా గణేష్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ ట్విట్ కు అర్థం […]

అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే చిత్రాన్ని తెరకేక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఈసారి ఏకంగా ఆస్కార్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు మహేష్ కి హాలీవుడ్ రేంజ్ లో పేరు వచ్చేలా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మహేష్ […]

మరొకసారి గురువు మీద రెచ్చిపోయిన బండ్ల గణేష్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నిర్మాత, బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ త్రివిక్రమ్ మీద బంగ్లా గణేష్ అప్పుడప్పుడు పంచులు వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ప్రియ శిష్యుడుగా ఉన్న బండ్ల గణేష్ త్రివిక్రమ్ పేరు వింటే మాత్రం పలు రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరిద్దరికి ఎక్కడ మ్యాటర్ చెడిందో తెలియదు కానీ అప్పుడప్పుడు పలు రకాల సెటైర్లు వేస్తూ ఉంటారు బండ్ల గణేష్. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ మీద […]

మహేశ్ బాబు కు అన్నగా ఆ బడా స్టార్ హీరో.. గురూజీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. సూపరో సూపర్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి మరో హీరో ఏవిధంగా సపోర్ట్ చేసుకుంటున్నారో మనం బాగా చూస్తూనే ఉన్నాము. ఒకప్పట్లో ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో కనపడాలి అంటే బోలెడన్ని కండీషన్స్ పెట్టేవారు.. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు అస్సలు దానికి ఇష్టపడేవారు కాదు. డైరెక్టర్స్ కూడా ఆ కారణంగానే అలాంటి కథలను చూస్ చేసుకునేవారు కాదు . కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. ఒక హీరో సినిమాలో మరో […]

త్రివిక్రమ్ టైటిల్స్ గేమ్ వెనక ఇంత టాప్ సీక్రెట్ ఉందా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో సినిమా samb 28 అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. ముందుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాక మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ బ్రేక్ పడుతూ వచ్చింది. తర్వాత వాటి నుంచి బయటికి […]

త్రివిక్రమ్ – మహేష్ కాంబోకి పాతకాలపు టైటిల్… అభిమానులు ఊరుకుంటారా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న క్రేజీ కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటించినప్పటినుండి ఈ సినిమాపైన అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల చివరిలో సదరు సినిమాకు సంబంధించిన టైటిల్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో గత కొన్ని రోజులుగా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో […]

త్రివిక్రమ్ రాజమౌళి.. చిత్రాలకు మహేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఫ్యామిలీ […]