స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని తన నటనతో సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన సంచలన కామెంట్స్ తో సమంత హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం పక్కన పెడితే సమంత చాలాకాలం తర్వాత తాజాగా జిగ్రా మూవీ ఫ్రీ […]