క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన త‌మ‌న్నా.. మ‌రోసారి ఆ స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ఆరంభం నుంచి హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌`లో న‌టించింది. అలాగే త‌మిళంలో ర‌జ‌నీకాంత్ తో `జైల‌ర్‌` మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలు విడుద‌ల కాకుండానే త‌మ‌న్నా మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో […]

చిరంజీవి-హీరోయిన్ త్రిష మధ్య విభేదాలు ఉన్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు నటీనటుల సైతం ఇప్పటికీ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ త్రిష- చిరంజీవి కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి దాదాపుగా 17 సంవత్సరాలు […]

త్రిష కూడా పెంచేసింది రోయ్‌.. ఇక ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

సుదీర్గకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న చెన్నై చంద్రం త్రిష.. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన‌ పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చింది. ఇందులో యువరాణి కుందవై పాత్రలో అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో త్రిష ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ మూవీతో త్రిషకు పూర్వ వైభ‌వం వ‌చ్చిన‌ట్లైంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ప్ర‌స్తుతం విజయ్ దళపతికి జోడీగా `లియో` సినిమా చేస్తోంది. దాదాపు 14 ఏళ్ల […]

మళ్లీ అదే తప్పు చేస్తూ కెరియర్ నాశనం చేసుకుంటున్న త్రిష..!!

కోలీవుడ్ హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. గతంలో కొన్నేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకోవాలని నిశ్చితార్థం వరకు వెళ్లి కొన్ని కారణాల చేత ఆ వివాహాన్ని రద్దు. ఆ తర్వాత మళ్లీ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది త్రిష. తాజాగా త్రిష గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటో […]

చిరంజీవి కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? కాల్ చేసి మరి అలా అడిగాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎలా రఫ్పాడించేస్తున్నారో మనకు తెలిసిందే. గాడ్ ఫాదర్ -వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ల అందుకున్న చిరంజీవి ప్రజెంట్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్ర పోషిస్తూ ఉండగా […]

పెళ్లి వల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయ్యిందా..!!

డైరెక్టర్ జయంత్ టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందించిన డైరెక్టర్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమించుకుందాం రా.. బావగారు బాగున్నారా వంటి ఫీల్ గుడ్ మూవీలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా ఆయననుంచి ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. ఆయన కెరియర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్ అదే స్థాయిలో ఫ్లాపులను కూడా చవి చూశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా భారీగా ఫ్లాప్ అయ్యింది. దశాబ్ద కాలం […]

త్రిష‌ను ఈ స్టార్ హీరోలంద‌రూ పిచ్చ‌పిచ్చ‌గా వాడేశారా… లిస్ట్ పెద్ద‌దే…!

తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగి టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ త్రిష. ఇక ఈమె తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. తమిళ్లో కూడా త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ నటిస్తూ తన కెరీర్‌ కొనసాగిస్తుంది. ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ – కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ కొంత మంది హీరోలతో మూడు కంటే ఎక్కువ […]

ఓరి దేవుడోయ్..హీరోయిన్ త్రిషకు అలాంటి అలవాటు ఉందా..? బాత్ రూం లో అలా చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కానీ వాళ్ళందరిలోకి ప్రత్యేకం త్రిష . చెన్నై బ్యూటీగా పేరు సంపాదించుకున్న త్రిష అందం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు . మనసుతో చూడాలి ..కళ్ళతో చూస్తే మీకు పై అందాలే కనపడతాయి ..మనసుతో చూస్తే ఇన్నర్ అందాలు కూడా కనపడతాయి. ఎంత అందంగా ఉంటుందో ఎంత పద్ధతిగా ఉంటుందో అంతకు తగ్గ రేంజ్ లో గౌరవం కూడా అందుకుంటూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న […]

కత్తి లాంటి ఫిగర్ ఉన్న త్రిష ..తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదో తెలుసా..?

చెన్నై చంద్రంగా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కొన్ని దశాబ్దాలు దాటుతున్న సరే ఇప్పటికి ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటూ టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . దీని అంతటికి కారణం ఆమెకున్న అందం .. మొదటి రీజనయితే రెండోది ఆమె టాలెంట్ .. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ ద్వారా ఆమె పేరు […]