సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాతో ఎంట్రీ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమాతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం త్రిషకి మూడు పదుల వయసు దాటుతున్న వరుస సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా బిజీగా కొనసాగుతుంది. ఇక గత సంవత్సరం కోలీవుడ్ […]
Tag: trisha
గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రిష.. కొత్త ఇల్లు కొన్నది ఎవరి కోసమో తెలుసా?
సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలో విజయ్ దళపతి ఇంటి సమీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసిందని.. అన్ని సౌకర్యాలతో అత్యంత సుందరగా ఈ ఇల్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త ఇల్లు కొనడం వెనక ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. త్రిష త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట. వరుడికి […]
కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు చక్రం తిప్పిన ఈ భామ.. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో బాగా సతమతం అయ్యింది. లేడీ ఓరియంయెంటెడ్ చిత్రాలు కూడా ఈ బ్యూటీ కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. ఇక కెరీర్ డేంజర్ జోన్ లో పడింది అనుకుంటున్న సమయంలో.. మణిశర్మ తెరకెక్కించిన `పొన్నియిన్ సెల్వన్ 1` మూవీతో త్రిష మళ్లీ మంచి […]
కొంప ముంచేసిన త్రిష .. నీకు అది అవసరమా..?..ఫ్యాన్స్ కి ఎక్కడో మండిన్నట్లుందిగా..!!
సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ పొజిషన్లో ఉన్నాక మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి . మైక్ ముందు ఉంది కదా అని నోటికి ఏం మాట వస్తే ఆ మాట మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు. ప్రజెంట్ అదే విషయంలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష . అమ్మడు గురించి […]
కాజల్ ఎంట్రీతో చేతి దాకా వచ్చి చేజారిన బిగ్ ఆఫర్.. త్రిష ఆవేదన!?
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. అయితే మధ్యలో ఈమె కెరీర్ బాగా డౌన్ అయింది. అలాంటి తరుణంలో మణిరత్నం రూపొందించిన `పొన్నియన్ సెల్వన్` మూవీతో త్రిష కు పూర్వవైభవం వచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనిబరిచి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత త్రిషకు మళ్ళీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజయ్ దళపతికి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసిందని […]
ఆ హీరోతో నటించాలనుంది.. త్రిష చిరకాల కొరిక నెరవేరేనా?
త్రిష.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. నాలుగు పదుల వయసులోను తగ్గేదేలే అంటూ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన `పొన్నియన్ సెల్వన్` సినిమాతో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. మణిశర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో కుందువై పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులు మెప్పించింది. ఈ మూవీ అనంతరం త్రిష కు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి. స్టార్ హీరోయిన్ తో […]
త్రిష లైఫ్‌లో ఆ స్టార్ హీరో చాలా స్పెషల్… ఎందుకంటే..?
సౌత్ స్టార్ హీరోయిన్ లలో త్రిష కూడా రెండు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ సీనియర్ ముద్దుగుమ్మ ముందుగా కోలీవుడ్‌లో తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ లో వర్షం సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించింది. ఈ వర్షం సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అటు ప్రభాస్ కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ […]
విజయ్ వర్సెస్ అజిత్.. ఇద్దరితో ఎవరు పెద్ద స్టారో తేల్చేసిన త్రిష!
కోలీవుడ్ లో స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ కుమార్ మధ్య సంక్రాంతి ఫైట్ నడవబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ `వారసుడు` సినిమాతో రాబోతుంటే.. అజిత్ `తునివు` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రెండు సినిమాల పైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల వారసుడు నిర్మాత దిల్ రాజు ఓ భేటీలో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ హీరో అని, కాబట్టి తమిళనాడులో తమ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించాడు. ఈయన […]
మళ్లీ కలవబోతున్న పాత ప్రేమికులు.. చిగురిస్తున్న కొత్త ఆశలు..!!
ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ ప్రేమికులుగా ట్యాగ్ వేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిష మళ్లీ కలవబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . మనకు తెలిసిందే వర్షం సినిమాతో మొదటిసారి తెరపై కలిసిన నటించిన ఈ జంట ఫస్ట్ సినిమాతోనే సూపర్ కెమిస్ట్రీ అంటూ మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వీరి […]